ETV Bharat / jagte-raho

మరో మృతదేహం లభ్యం.. తేలని 14 మంది ఆచూకీ - గోదావరి బోటు ప్రమాదం

పడవ ప్రమాదంలో మరో మృత దేహం లభ్యమైంది. మరో 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

boat accident
author img

By

Published : Sep 22, 2019, 9:38 AM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది.సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఇప్పటివరకు 37 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 14 మంది మృతదేహాల కోసం సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం.. కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: 62 కాదు.. ప్రమాద సమయంలో బోటులో 73 మంది.!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_22_annavaram_audit_pending_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో రూ. 16.53 కోట్లు విలువైన సుమారు178 ఆడిట్ అభ్యతరాలకు రికార్డులు మాయమయ్యాయి. ఇవన్నీ 2002 సమత్సరంకు ముందువి కావడం విశేషం. దేవస్థానానికి సంబంధించి 1989-2018 మధ్య సుమారు రూ. 58.56 కోట్ల విలువైన 482 అభ్యంతరాలు పెండింగులో ఉన్నాయని ఇటీవల అధికారులు గుర్తించారు. ఇందులో 2002కు ముందు దేవస్థానం రికార్డులు ఎక్కడ సక్రమంగా లేకపోవడం గమనార్హం. అయితే దేవస్థానం లో కూడా అనేక ప్రధాన దస్త్రాలు భద్రపర్చే సక్రమమైన వ్యవస్థ లేకపోవడం మరో విశేషం.

Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.