ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
లారీని ఢీకొన్న వలస కూలీల బస్సు.. ఒకరు మృతి - latest crime news
ఒడిశాలోని ఖుర్ద జిల్లా కుహిడిచౌక్ వద్ద ఆగివున్న లారీని వలస కూలీల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... కొందరికి గాయాలయ్యాయి. సోమవారం హైదరాబాద్ నుంచి ఈ బస్సు వలస కూలీలతో కటక్ వెళ్లింది.
లారీని ఢీకొన్న వలస కూలీల బస్సు.. ఒకరు మృతి
ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం