ఇవీ చూడండి: ఉన్మాదానికి ఇద్దరు తెలంగాణవాసులు బలి...
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అనిశా సోదాలు
హైదరాబాద్ ఉప్పల్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రెవెన్యూ విభాగంలో తనిఖీలు నిర్వహించారు.
సోదాలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రెవెన్యూ విభాగంలో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుతోఅధికారులు రంగంలోకి దిగారు. ఈనెల 2నచంద్రశేఖర్ అనే వ్యక్తికి ఇంటి పన్ను విషయంలో రెవెన్యూ అధికారి వెంకటేశ్ రూ.40వేలు డిమాండ్ చేశాడు. అటెండర్ ఐలేష్, టాక్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, ప్రైవేటు అసిస్టెంట్ నవీన్‌కు బాధితుడు సొమ్ము ఇచ్చాడు. ఈ ఘటనపై బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులు ఐలేష్, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారుల పాత్రపై కూడా అనిశా దర్యాప్తు చేస్తోంది.
ఇవీ చూడండి: ఉన్మాదానికి ఇద్దరు తెలంగాణవాసులు బలి...
Intro:Hyd_Tg_55_16_IT Secretary_Jaish Ranjan_Ab_C15
యాంకర్: హైదరాబాద్ నగరం ఇప్పటికే ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో లో అభివృద్ధి చెందుతుందని రక్షణ రంగానికి చెందిన బాబా సాహెబ్ కళ్యాణి గ్రూప్ ప్రభుత్వం చేపట్టిన టాస్క్ తో అనుబంధంగా సీఎస్ఆర్ నిధులతో సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మైక్రోవేవ్స్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు హైదరాబాద్ గచ్చిబౌలి ప్లాటినా లోని కళ్యాణి గ్రూప్స్ ఆర్ & డి, టాస్క్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మైక్రోవేవ్స్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు పదిహేను మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి రేడియో టెక్నాలజీ పర్యావరణం పై కేంద్రంలో లో drdo, task విద్యావేత్తలతో పది నెలలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లో డి ఆర్ డి ఓ అధికారులు లు విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు
బైట్:జయేష్ రంజన్, ఐటీ శాఖ కార్యదర్శి
Body:Hyd_Tg_55_16_IT Secretary_Jaish Ranjan_Ab_C15
Conclusion:Hyd_Tg_55_16_IT Secretary_Jaish Ranjan_Ab_C15

Last Updated : Mar 17, 2019, 9:28 AM IST