మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి, జక్కపల్లి గ్రామాల్లో భూములకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అదనపు కలెక్టర్ నగేశ్... అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలతో అనిశా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్డీవో కార్యాలయం, క్యాంప్ కార్యాలయం, చీలప్ చెడు తహసీల్దార్ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నర్సాపూర్ ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా విస్తృత తనిఖీలు - medak news
మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్‌పై వస్తున్న ఆరోపణలతో.. అనిశా అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
acb raids in narsapur government offices