వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న చెంగోమూల్ ఎస్సై భీం కుమార్ మృతి చెందిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: భార్య మరో పెళ్లి చేసుకుందని చంపేశాడు