ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు దగ్ధమైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్లో ఇంట్లో అగ్ని ప్రమాదంతో ఇంట్లోని వస్తువులు, సామగ్రి కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
రెండు గంటల పాటు మంటలు ఎగిసి పడ్డాయి. గ్రామస్థులందరూ కలిసి మంటలను ఆర్పివేశారు.
ఇదీ చదవండి: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం