రంగారెడ్డిలో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 25న బాలికను మభ్యపెట్టి ఆటోలో తీసుకెళ్లిన నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటో డ్రైవర్లు అరెస్టు - auto drivers arrest
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటో డ్రైవర్లు అరెస్టు
19:02 September 01
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటో డ్రైవర్లు అరెస్టు
19:02 September 01
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటో డ్రైవర్లు అరెస్టు
రంగారెడ్డిలో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 25న బాలికను మభ్యపెట్టి ఆటోలో తీసుకెళ్లిన నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Last Updated : Sep 1, 2020, 8:15 PM IST