ETV Bharat / international

సౌదీ చమురు కేంద్రాలపై మరోసారి దాడులు! - new attacks on Saudi oil sites

సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రాలపై మరిన్ని దాడులకు వ్యూహాలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు హుతీ తిరుగుబాటుదారులు. అందుకే అక్కడున్న విదేశీయులందరూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరించారు.

సౌదీ చమురు కేంద్రాలపై మరోసారి దాడులు?
author img

By

Published : Sep 17, 2019, 5:58 AM IST

Updated : Sep 30, 2019, 10:06 PM IST

సౌదీ చమురు కేంద్రాలపై మరోసారి దాడులు!

సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు శుద్ధి కేంద్రాలపై జరిగిన దాడికి బాధ్యత తమదేనని హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ చమురు కేంద్రాలపై మరిన్ని దాడులకు పాల్పడనున్నట్లు తాజాగా వెల్లడించారు. విదేశీయులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరించారు.

తూర్పు సౌదీ అరేబియాలోని అబ్‌కైక్‌, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై గత శనివారం యెమెన్​కు చెందిన హుతీ​ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేశారు. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య విభేదాల వల్లే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారులకు ఇరాన్‌ గత కొన్నేళ్లుగా సాయం చేస్తోంది. ఇరాన్‌-సౌదీ అరేబియాల మధ్య విభేదాల నేపథ్యంలో... హుతీ-సౌదీ అరేబియా మధ్య కూడా చాలాకాలంగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే హుతీలు తాజా దాడులకు పాల్పడ్డారు.

పెరిగిన చమురు ధరలు

డ్రోన్​ దాడిలో ఆరాంకో చమురు కేంద్రాల్లో భారీగా మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి వల్ల చమురు శుద్ధి ప్రక్రియ భారీగా నిలిచిపోయింది. ఫలితంగా చమురు ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి.

దాడికి పాల్పడింది ఇరానే

డ్రోన్ దాడులు తమ పనేనని యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు చెబుతున్నారు. కానీ ఇరాన్​ ఈ దాడులను జరిపిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇందుకు ప్రతి చర్యగా దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తెలిపారు.

"సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై దాడి జరిగింది. నిందుతులెవరో మాకు తెలుసు. వారిని మట్టుపెట్టేందుకు అమెరికా సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఘటనకు కారకులెవరన్న విషయంలో సౌదీ స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాం. వారు చేప్పే విషయాన్ని బట్టి ముందుకెళ్తాము."

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

AP Video Delivery Log - 2000 GMT News
Monday, 16 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1955: Turkey Erdogan 2 AP Clients Only 4230269
Erdogan: committee to rewrite Syria's constitution
AP-APTN-1948: Venezuela Guaido AP Clients Only 4230268
Venezuela's Guaido reacts to govt and minority opposition talks
AP-APTN-1938: Sudan France AP Clients Only 4230267
French FM in Sudan to meet new leaders
AP-APTN-1934: US UN Yemen AP Clients Only 4230266
UN told Saudi attacks sign of greater conflict
AP-APTN-1923: US Trump Medal of Freedom AP Clients Only 4230265
Trump gives Medal of Freedom to Mariano Rivera
AP-APTN-1917: Venezuela Political Crisis AP Clients Only 4230264
Venezuela opposition split over talks with govt
AP-APTN-1914: US UAW Strike Debrief Part Must Credit KDFW-FOX4 NEWS, Part No Access Dallas, Part No Use US Broadcast Networks, Part No re-sale, re-use or archive 4230263
UAW: GM's offer came too late to avoid US strike
AP-APTN-1908: Turkey Rouhani 2 No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4230262
Rouhani: Yemen is legitimately defending itself
AP-APTN-1859: Turkey Putin 2 AP Clients Only 4230261
Putin: we didn't discuss Saudi oil attack
AP-APTN-1839: Spain Venezuela Release AP Clients Only 4230259
Spain rejects extradition of ex Venezuelan spy chief
AP-APTN-1832: UK Cameron Interview 2 See script for special restrictions 4230257
Ex UK PM: Johnson backed Brexit as career move
AP-APTN-1830: US PA GM UAW Strike AP Clients Only 4230255
UAW members at GM go on strike in US
AP-APTN-1822: Turkey Putin AP Clients Only 4230247
Putin: must do more to remove terror threat in Idlib
AP-APTN-1809: Austria IAEA Korea AP Clients Only 4230253
Korea fears Fukushima contaminated water release
AP-APTN-1801: Turkey Rouhani No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4230251
Rouhani calls for withdrawal of US troops from Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.