ETV Bharat / international

ఇరాక్​ మసీదులో తొక్కిసలాట.. 31 మంది మృతి! - మొహర్రం

ఇరాక్​లోని కర్బాలా మసీదులో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

ఇరాక్​ మసీదులో తొక్కిసలాట
author img

By

Published : Sep 10, 2019, 8:32 PM IST

Updated : Sep 30, 2019, 4:15 AM IST

ఇరాక్​లో మొహర్రం ప్రార్థనల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రాజధాని బాగ్దాద్​ సమీపంలోని కర్బాలా మసీదు వీధుల్లో చేస్తున్న పవిత్ర అషురా ఊరేగింపులో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 10 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

పవిత్ర దినం అషురా సందర్భంగా ప్రార్థనల కోసం వేల మంది హాజరయ్యారు. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసుండొచ్చని, కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇరాక్​లో మొహర్రం ప్రార్థనల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రాజధాని బాగ్దాద్​ సమీపంలోని కర్బాలా మసీదు వీధుల్లో చేస్తున్న పవిత్ర అషురా ఊరేగింపులో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 10 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

పవిత్ర దినం అషురా సందర్భంగా ప్రార్థనల కోసం వేల మంది హాజరయ్యారు. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసుండొచ్చని, కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: హై అలర్ట్​: భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IRAQI COUNTER-TERRORISM SERVICE HANDOUT - AP CLIENTS ONLY
Ganus - 10 September 2019
1. Pan from Iraqi counter-terrorism service armoured vehicles  to airstrikes in the distance, smoke rising, pan to Iraqi officers, and back to smoke and armoured vehicles
STORYLINE:
Iraqi special forces were on Tuesday conducting operations against Islamic State group insurgents in the northern governorate of Salahaddin.
Video released by the Iraqi counter-terrorism service showed Iraqi armoured vehicles and airstrikes near the village of Ganus, about 64 kilomtres (40 miles) south of Mosul, Tuesday morning.
IS has lost all the territory it once controlled in Iraq but sleeper cells continue to conduct attacks against military and civilian targets, prompting regular government operations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 4:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.