ETV Bharat / international

సిరియాలో సైనిక చర్య నిలిపివేతకు టర్కీ అంగీకారం.. - సిరియాలో సైనికుల చర్యలు నిలిపుదల: టర్కీ

సిరియా కుర్దు దళాలే లక్ష్యంగా చేపట్టిన సైనిక చర్యలను నిలిపివేసేందుకు అంగీకారం తెలిపింది టర్కీ ప్రభుత్వం. ఈ మేరకు ఆ దేశంతో చర్చలు జరిపి సఫలమైంది అమెరికా.

సిరియాలో సైనికుల చర్యలు నిలిపుదల: టర్కీ
author img

By

Published : Oct 18, 2019, 5:39 AM IST

Updated : Oct 18, 2019, 6:36 AM IST

సిరియా నుంచి అమెరికా సేనలు వైదొలిగిన తర్వాత సిరియా కుర్దు దళాలే లక్ష్యంగా చేపట్టిన సైనిక చర్యను 5 రోజుల పాటు నిలిపివేసేందుకు టర్కీ అంగీకరించింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌.. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌తో అంకారాలో జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది.

సిరియాలో సైనికుల చర్యలు నిలిపుదల: టర్కీ

దాదాపు 4 గంటలు జరిగిన చర్చల్లో.. 5 రోజులు కాల్పుల విరమణ పాటించేందుకు ఎర్దోగాన్‌ సమ్మతించారు. ఈ లోపు టర్కీ సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల పరిధిని భద్రతా జోన్‌గా పరిగణిస్తూ సిరియా కుర్దు దళాలు.. ఖాళీ చేయాల్సి ఉంటుంది.

కుర్దు సేనల సాయంతోనే సిరియాలో వేళ్లూనుకున్న.. ఐఎస్​ మూకలపై అమెరికా పోరాడింది. ఐతే సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత టర్కీ... కుర్దు దళాలపై భీకర దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తమ మిత్రుల కోసం రంగంలోకి దిగిన అమెరికా.. కాల్పుల విరమణకు టర్కీని ఒప్పించింది.

తాము సైనిక చర్యను ఐదు రోజులు నిలిపివేసినట్లు ప్రకటించిన టర్కీ తమ సేనలను ఉపసంహరించుకోవట్లేదని తెలిపింది. కుర్దు దళాలు... భద్రతా జోన్‌నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టంచేసింది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని కుర్దు దళాలు కూడా ప్రకటించాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.

cessation-of-military-operations-in-syria-turkey
ట్రంప్​ ట్వీట్​
ఇదొక గొప్పరోజుగా అభివర్ణించారు ట్రంప్​. అసాధారణమైన ఒప్పందంలో పాలు పంచుకున్నందుకు గర్వ పడుతున్నానని అన్నారు.

ఇదీ చూడండి: 'ప్రపంచంలో 82 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారు'

సిరియా నుంచి అమెరికా సేనలు వైదొలిగిన తర్వాత సిరియా కుర్దు దళాలే లక్ష్యంగా చేపట్టిన సైనిక చర్యను 5 రోజుల పాటు నిలిపివేసేందుకు టర్కీ అంగీకరించింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌.. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌తో అంకారాలో జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది.

సిరియాలో సైనికుల చర్యలు నిలిపుదల: టర్కీ

దాదాపు 4 గంటలు జరిగిన చర్చల్లో.. 5 రోజులు కాల్పుల విరమణ పాటించేందుకు ఎర్దోగాన్‌ సమ్మతించారు. ఈ లోపు టర్కీ సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల పరిధిని భద్రతా జోన్‌గా పరిగణిస్తూ సిరియా కుర్దు దళాలు.. ఖాళీ చేయాల్సి ఉంటుంది.

కుర్దు సేనల సాయంతోనే సిరియాలో వేళ్లూనుకున్న.. ఐఎస్​ మూకలపై అమెరికా పోరాడింది. ఐతే సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత టర్కీ... కుర్దు దళాలపై భీకర దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తమ మిత్రుల కోసం రంగంలోకి దిగిన అమెరికా.. కాల్పుల విరమణకు టర్కీని ఒప్పించింది.

తాము సైనిక చర్యను ఐదు రోజులు నిలిపివేసినట్లు ప్రకటించిన టర్కీ తమ సేనలను ఉపసంహరించుకోవట్లేదని తెలిపింది. కుర్దు దళాలు... భద్రతా జోన్‌నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టంచేసింది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని కుర్దు దళాలు కూడా ప్రకటించాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.

cessation-of-military-operations-in-syria-turkey
ట్రంప్​ ట్వీట్​
ఇదొక గొప్పరోజుగా అభివర్ణించారు ట్రంప్​. అసాధారణమైన ఒప్పందంలో పాలు పంచుకున్నందుకు గర్వ పడుతున్నానని అన్నారు.

ఇదీ చూడండి: 'ప్రపంచంలో 82 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Fort Worth, Texas - 15 October 2019
++AUDIO AS INCOMING++
1. Mid of Atatiana Jefferson's home with flowers on sidewalk in front
2. Mid of bullet hole in Jefferson's window
3. UPSOUND (English) Yashunn Hale, Neighbour:
"This could have been avoided. This - I'm not even - this was just sloppy, sloppy, sloppy police work."
4. Wide of Jefferson's home with flowers in front
5. SOUNDBITE (English) Yashunn Hale, Neighbour, talking about police shooting of Botham Jean, a black man in his own home in Dallas:
"With the Amber Guyger situation, that was Texas, Dallas-Fort Worth. But then something like this right around the corner, it's just... you know, I feel like everybody else. If you're scared of us, maybe you shouldn't be working in this neighborhood."
6. Wide of homes in neighborhood
7. SOUNDBITE (English) Yashunn Hale, Neighbour:
"To tell you the truth, I don't think the guy came in there - oh, it's a black person, I'm going to kill them. I do think he was in the mindframe, 'I have to be careful.'"
8. Wide of Jefferson's home
9. SOUNDBITE (English) Yashunn Hale, Neighbour:
"With Botham (Jean), I couldn't stand the fact that they were saying, 'oh, he was a good guy, he was a Christian, he was this, he was that...' I don't care if he was a thug in there."
10. Mid of Jefferson's home
11. SOUNDBITE (English) Yashunn Hale, Neighbour:
"He was still in his apartment. And I just hate the fact that they have to - 'well, he was a good guy...' It doesn't make an excuse."
12. Close of flowers outside Jefferson's home
13. SOUNDBITE (English) Yashunn Hale, Neighbour:
"I'm glad that she (Jefferson) was a good girl, because then, if she had a record, if she - I guarantee that they would bring it up. What I'm most pissed about is the police department bringing up the fact that she had a gun. This is Texas. At 2 at night, I have a right to defend myself."
14. Close of flowers, candles outside Jefferson's home
15. SOUNDBITE (English) Yashunn Hale, Neighbour:
"This is Texas. Everybody has a gun. If I wake up in the middle of the night and I see red and blue flashing lights reflecting in the house - because we're all waking up - oh, somebody must be getting a ticket. I'm going to - and then if I see lights, I'm going to approach the door a little bit different. I'm going to say, hey, what's going on?"
16. Wide of intersection near neighborhood
17. UPSOUND (English) Imam Talib Salahuddin, Masjid Hassan Al Islam, mosque next door to Jefferson's home:
"We've just had too much of this."
18. Close of sign for Masjid Hassan Al Islam, mosque next door to Jefferson's home
19. SOUNDBITE (English) Imam Talib Salahuddin, Masjid Hassan Al Islam:
"We want to have better monitoring and better screening, because there are some people that may not have the disposition that they should be in that kind of position and carrying a gun."
20. Mid of neighborhood
21. SOUNDBITE (English) Imam Talib Salahuddin, Masjid Hassan Al Islam:
"I'm not going to let just one or some officers influence my whole opinion on the force. But we want - the community, I'm sure, they want to hold them accountable, hold their feet to the fire and make sure that justice - we're not just going to depend on, 'oh, they're going to do justice.' We're going to hold them accountable to see that justice is done."
22. Mid of sign labeling Hillside Park, near Jefferson's home
23. Wide of community center near Jefferson's home
24. SOUNDBITE (English) Imam Talib Salahuddin, Masjid Hassan Al Islam:
"Policing and soldiering, they are challenging occupations. We understand that. But the policeman is not a soldier and the African American community and other minorities' communities are not colonies. And we can't have that kind of attitude as we approach them and have a lot of times an unwarranted psychosis of fear about the inhabitants of those communities."
25. Mid of large teddy bear on porch of Jefferson's home
STORYLINE:
A white officer killing a black Fort Worth woman in her home has shattered the trust police have been trying to build with communities of colour, neighbours said.
The north Texas city has long had complaints of unjustified shootings and racially unequal policing.
Experts warn that Atatiana Jefferson's death could set off a vicious cycle where the community's mistrust for police causes them to stop reporting crimes and cooperating with officers, making the police less effective and producing more reason for mistrust.
Neighbour Yashunn Hale says he's less likely to dial 911 since an officer shot his neighbor through a back window while responding to a call about an open front door.
He did not think the officer shot Jefferson because she was black. But they did feel the officer would have acted differently in a more white or affluent community.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 18, 2019, 6:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.