ETV Bharat / international

ఐరాస సెక్రటరీ జనరల్‌గా గుటెరస్‌కు మరోదఫా అవకాశం! - సెక్రెటరీ జనరల్​గా గుటెరస్

ఐరాస సెక్రటరీ జనరల్‌గా మరోసారి గుటెరస్‌కు మరోసారి అవకాశం కల్పించింది భద్రతా మండలి.

Antonio Guterres
ఆంటోనియో గుటెరస్​
author img

By

Published : Jun 8, 2021, 8:14 PM IST

Updated : Jun 8, 2021, 9:53 PM IST

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్​గా ఆంటోనియో గుటెరస్​ మరోసారి ఎన్నికకానున్నారు. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి గుటెరస్​ పేరును సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇందుకు సంబంధించి 15 దేశాల మండలి గుటెరస్​ పేరును ఏక్రగ్రీవంగా ఆమోదించింది.

గుటెరస్​ రెండోసారి ఎన్నికను భారత్​ స్వాగతించింది. ఈ మేరకు భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ట్వీట్​ చేశారు. ఏప్రిల్​లోనే గుటెరస్​ అభ్యర్థిత్వానికి భారత్​ తన మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన్ను కలుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రపంచ అత్యున్నత దౌత్యవేత్తగా గుటెరస్​ను కొనియాడారు.

ఇదీ చూడండి: ఐరాస సమావేశాలకు అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహీద్

Last Updated : Jun 8, 2021, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.