భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా నిరసన తెలపడం, సమావేశం కావడం మొదలైనవి నిర్వివాదాంశమైన మానవ హక్కులని స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ పేర్కొన్నారు. ఇవి ఏ ప్రజాస్వామ్యంలోనైనా ముఖ్యమైన భాగాలుగా ఉండాలన్నారు.
-
Freedom of speech and the right to peaceful protest and assembly are non-negotiable human rights. These must be a fundamental part of any democracy. #StandWithDishaRavi https://t.co/fhM4Cf1jf1
— Greta Thunberg (@GretaThunberg) February 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Freedom of speech and the right to peaceful protest and assembly are non-negotiable human rights. These must be a fundamental part of any democracy. #StandWithDishaRavi https://t.co/fhM4Cf1jf1
— Greta Thunberg (@GretaThunberg) February 19, 2021Freedom of speech and the right to peaceful protest and assembly are non-negotiable human rights. These must be a fundamental part of any democracy. #StandWithDishaRavi https://t.co/fhM4Cf1jf1
— Greta Thunberg (@GretaThunberg) February 19, 2021
'టూల్‌కిట్' వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త దిశరవిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు గ్రెటా. అయితే... దిశ రవితో పాటు మరో ఇద్దరు అరెస్టుకు కారణమైన 'టూల్‌కిట్'ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది గ్రెటాయే. ఈ నేఫథ్యంలో దిశ రవికి మద్దతుగా గ్రెటా తొలిసారి స్పందిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:ఆ విషయంలో భారత్ మద్దతు కోరిన శ్రీలంక