ETV Bharat / international

స్పెయిన్​: టమాటాలతో సరదా యుద్ధం - స్పెయిన్

స్పెయిన్​లో టమాటీనా ఫెస్టివల్​ ఘనంగా ప్రారంభమైంది. ఇంతకీ టమాటీనా ఏంటనీ అనుకుంటున్నారా? ఇది ఓ రకమైన సరదా ఆట. ఇందులో ఒకరిపైఒకరు టమాటాల్ని విసురుకుంటారు. ఏటా స్పెయిన్​లో ఇదో ఉత్సవంలా సాగుతుంది.

టొమాటో పండుగలో స్పెయిన్​​ సందడి
author img

By

Published : Aug 29, 2019, 6:17 AM IST

Updated : Sep 28, 2019, 4:47 PM IST

టొమాటో పండుగలో స్పెయిన్​​ సందడి

దాదాపు 20 వేల మంది ఔత్సహికులతో స్పెయిన్​లో వార్షిక టమాటీనా వేడుకలు సందడిగా సాగాయి. టమాటీనా అంటే టమాటా యుద్ధం అని అర్థం. ఈ సరదా వేడుకలో పాల్గొనేందుకు విదేశాల నుంచి పర్యటకులు తరలివస్తుంటారు. టన్నుల కొద్ది టొమాటాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. నుజ్జు నుజ్జు అయిన టమాటాల్లో మునిగి తేలుతూ రోజంతా ఆనందంగా గడిపారు.

ఈ సరదా యుద్ధం కోసం 145 టన్నుల టమాటాలను ఉపయోగించారు. ఆ గుజ్జును ఒకరిపై ఒకరు విసురుకుంటూ గడిపారు. ఈ టమాటో ఫైట్‌లో దాదాపు 20 వేల మంది పాల్గొన్నారు. మిగతా క్రీడలాగే ఈ టమాటీనాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పచ్చి టమాటాలను వాడకూడదు. ఎదుటి వ్యక్తిపైకి విసిరేటప్పుడు దెబ్బ తగలకుండా టమాటోను పిండిచేయాలి. రోడ్డుపై వచ్చే వాహనాలకు దారి ఇవ్వాలి. టమాటా ఉత్పత్తి చేసే ప్రాంతంలో 1945లో ఆహారం కోసం స్థానిక పిల్లల మధ్య జరిగిన ఘర్షణ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చూడండి : కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Max use 90 seconds per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Tianhe stadium, Guangzhou, China - 14th August 2019
Guangzhou Evergrande (RED) vs Kashima Antlers (BLACK)
1. 00:00 Teams walkout
2. 00:09 Guangzhou Evergrande fans
First half
3. 00:15 Chance Guangzhou - Captain Zheng Zhi's shot saved by goalkeeper Kwoun Sun-Tae in the 15th minute
4. 00:38 Replay
Second half
5. 00:42 Chance Guangzhou - Talisca's 65th minute freekick attempt saved by goalkeeper Kwoun Sun-Tae
6. 00:59 Replay
7. 01:04 Chance Guangzhou - Elkesen fails to score from close range in the 67th minute
8. 01:26 Chance Kashima - Ryohei Shirasaki's long range strike hits the crossbar in the 88th minute
9. 01:45 Replays
9. 01:54 Full-time whistle
SOURCE: Lagardere Sports
DURATION: 02:30
STORYLINE:
Defending champions Kashima Antlers played out to a goalless draw against two-time winners Guangzhou Evergrande at the Tianhe stadium on Wednesday.
Hosts Guangzhou dominated the first leg of the AFC Champions League quarter-final encounter but struggled to get past keeper Kwoun Sun-Tae.
The second leg will be played on 18th September in Ibaraki, Japan.
Last Updated : Sep 28, 2019, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.