ETV Bharat / international

అంతరిక్ష అద్భుతాల కేంద్రం ఇటలీ స్పేస్ ఎగ్జిబిషన్ - చంద్రుడు

ఇటలీలోని పీసాలో స్పేస్ ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేసింది ఇటలీ అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇప్పటి వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలు, ప్రముఖ శాస్త్రవేత్తల గురించిన సమాచారాన్ని ప్రదర్శిస్తోంది. సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.

స్పేస్ ఎగ్జిబీషన్
author img

By

Published : Mar 26, 2019, 3:56 PM IST

Updated : Mar 26, 2019, 5:17 PM IST

స్పేస్ ఎగ్జిబీషన్
చందమామ రావే.. జాబిల్లి రావే.. అంటూ చిన్నప్పుడు అమ్మ పాటలు పాడుతూ... చంద్రుడిని పిలిచేది. చంద్రుడు భూమ్మీదికి రాకపోయినా... మనిషే ఆ జాబిల్లిపైకి వెళ్లి ఈ ఏడాదికి 50 ఏళ్లు నిండుతుంది. 1969 జులై 20న మానవుడు తొలిసారి చంద్రుడిపై కాలు మోపాడు. ఈ సందర్భంగా స్పేస్ ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేసింది ఇటలీ అంతరిక్ష పరిశోధనా సంస్థ.

మానవుడికి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు ఈ ఖగోళంలో సంచరిస్తున్నాయి. వాటిని ఛేదించడానికి మనిషి ఎన్నో సాహస యాత్రలు చేశాడు.. చేస్తున్నాడు. వీటికి సంబంధించిన కొన్ని స్మృతులను ఇటలీ అంతరిక్ష పరిశోధనా సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ప్రదర్శిస్తోంది. ఎక్స్​ప్లోర్ ఆన్ ది మూన్ అండ్ బియాండ్ (చంద్రుడి అవతల అన్వేషణ) పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

అంతరిక్ష అన్వేషణలో జీవితాలను అంకితమిచ్చిన కొంత మంది గొప్ప వారి గురించి తెలుసుకునే అవకాశం కల్పించిందీ ఎగ్జిబిషన్. యూరి గగారిన్(అంతరిక్ష యానం చేసిన తొలి మానవుడు 1961), నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్(చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడు1969), వాలంటీనా టెరిష్కోవా(అంతరిక్షయానం చేసిన తొలి మహిళ 1963) లాంటి వ్యక్తుల గురించి సమాచారం అందించనుంది. ఇప్పటి వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలకు ఈ ప్రదర్శన ద్వారా నివాళి అర్పించనున్నారు.

"రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే ఏం కనిపించట్లేదు. దీనికి కారణం కాంతి కాలుష్యం. విద్యుత్ సదుపాయం లేని కాలంలో ఆకాశం వైపు చూస్తే ఆశ్చర్యం కలిగేది. అసలు పైన ఎవరున్నారు? ఏం జరుగుతుంది?.. ఇవి కొన్ని వేల సంవత్సారల నుంచి వెంటాడుతున్న చిక్కువీడని ప్రశ్నలు. భవిష్యత్తులో దీనికి సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాం"
--మాక్రో కెట్టానియో, నేషనల్ జియోగ్రఫిక్ ఇటాలియా క్యూరేటర్

ఈ ఎగ్జిబిషన్​లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2016లో అంగారకుడిపై పంపిన ల్యాండర్ నమూనా, ఇటలీకి చెందిన ఉపగ్రహాలు లాంటి అంతరిక్ష వాహనాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది జులై 21వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: FedExForum, Memphis, Tennessee, USA  25 March 2019
1. 00:00 Iso of Paul George
1st quarter
2. 00:05 Delon Wright drives and scores, Grizzlies 18-5
3. 00:09 Russell Westbrook three-pointer, Grizzlies 18-8
4. 00:16 Dennis Schroder pull up jump shot, Grizzlies 18-12
5. 00:24 Delon Wright dunk, Grizzlies 23-15
2nd quarter
6. 00:28 Paul George three-pointer, Grizzlies 31-28
7. 00:34 Paul George three-pointer, Grizzlies 42-39
8. 00:39 Bruno Caboclo three-pointer, Grizzlies 54-44
3rd quarter
9. 00:45 Tyler Dorsey three-pointer, Grizzlies 59-48
10. 00:49 Jonas Valanciunas drives and scores, Grizzlies 63-48
11. 00:55 Russell Westbrook drives and scores, fouled on the play, Grizzlies 73-66
12. 01:02 Paul George three-pointer, Grizzlies 80-74
4th quarter
13. 01:07 Dennis Schroder three-pointer, Grizzlies 88-81
14. 01:13 Justin Holiday three-pointer, Grizzlies 91-81
15. 01:19 Tyler Dorsey drives and scores, fouled on the play, Grizzlies 98-87
16. 01:26 Bruno Caboclo alley-oop dunk, Grizzlies 108-98
17. 01:32 Players embrace after the game
FINAL SCORE: Memphis Grizzlies 115, Oklahoma City Thunder 103
SOURCE: NBA Entertainment
DURATION: 01:36
STORYLINE:
Bruno Caboclo scored a career-high 24 points, Tyler Dorsey added 21 and the Memphis Grizzlies beat the Oklahoma City Thunder 115-103 on Monday night.
Delon Wright finished with 18 points and a career-best 13 assists for the Grizzlies. Jonas Valanciunas added 18 points and 14 rebounds.
All five starters finished in double figures as the Grizzlies ended a two-game slide.
Paul George led the Thunder with 30 points and 12 rebounds, while Dennis Schroder added 25 points on 9-of-14 shooting. Russell Westbrook finished with 16 points and seven assists, but was just 6 of 20 from the field and missed five of his six 3-point attempts.
Memphis pushed it to 103-90 after Dorsey connected on a 3-pointer with 4:42 left. The Thunder never got closer than seven down the stretch.
Last Updated : Mar 26, 2019, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.