ETV Bharat / international

ప్రధానితోనే జరిమానా కట్టించిన 'ధూమపానం'

కరోనా వైరస్​ నిబంధనలు ఉల్లఘించినందుకు రొమేనియా ప్రధాని లుడోవిక్​ ఆర్బన్​ 600 డాలర్ల జరిమానా చెల్లించారు. ఓ బహిరంగ సమావేశంలో ధూమపానం చేయడమే కాకుండా.. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరం​ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఆయనకు జరిమానా విధించారు.

Romania's PM fined over virus lapses at meeting
ప్రధానికి 600 డాలర్ల జరిమానా.. కారణం అదే!
author img

By

Published : May 31, 2020, 12:00 PM IST

చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు రొమేనియా అధికారులు. ప్రధానమంత్రి లుడోవిక్​ ఆర్బన్​ భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించడం, బహిరంగ ధూమపానం చేసినందుకు 600 డాలర్ల జరిమానా విధించారు. ఓ ప్రభుత్వ భవనంలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని ఆర్బన్, కేబినెట్ మంత్రులు ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఇందులో ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోగా.. భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు కనిపించారు. అలాగే వారిముందు మద్యం సీసాలు, సిగరెట్లు ఉన్నట్లు కనిపించింది.

ప్రధాని వివరణ..

మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించారు ప్రధాని ఆర్బన్​. ఆ ఫొటో మే 25న తన పుట్టినరోజు నాటిదని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్​ ఎక్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.