ETV Bharat / international

లోయలో పడిన బస్సు - 29 మంది మృతి - పోర్చుగల్

పోర్చుగల్​లోని మదీరా దీవిలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పర్యటకుల బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఘటనలో 29మంది మృతి చెందారు. మరో 28మంది గాయపడ్డారు.

బస్సు ప్రమాదంలో 28 మంది మృతి
author img

By

Published : Apr 18, 2019, 6:53 AM IST

Updated : Apr 18, 2019, 8:12 AM IST

బస్సు ప్రమాదంలో 29 మంది మృతి

పోర్చుగల్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. మదీరా దీవిలో పర్యటకుల బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారు. మరో 28 మంది గాయపడ్డారు.

ఘటనా స్థలానికి వైద్య బృందాలను పంపించారు అధికారులు. ప్రయాణికుల్లో జర్మనీ దేశస్థులు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు.

అట్లాంటిక్ సముద్ర ముత్యంగా పిలిచే మదీరా దీవీని ఏటా వేలమంది సందర్శిస్తుంటారు.

పోర్చుగల్ ప్రధాని సానూభూతి

మృతులకు పోర్చుగల్​ ప్రధాని ఆంటోనియో కోస్టా సంతాపం తెలిపారు. పరిస్థితులపై జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​కు సమాచారం అందించామన్నారు.

New Delhi, Apr 18 (ANI): A new study claims that 'Metformin', a commonly used diabetes drug, has the potential to reduce the risk of heart diseases in non-diabetic patients. Researchers also claim that Metformin could reverse the harmful thickening of the heart muscle that leads to cardiovascular diseases. The study was published in the medical journal European Heart. The study showed that Metformin, used to treat type 2 diabetes safely for the last six decades, reduced left ventricular hypertrophy (LVH) in patients with pre-diabetes and pre-existing heart disease. LVH is the thickening of the muscle wall in the heart's left pumping chamber and is a serious risk factor for future heart attack, stroke and heart failure. LVH is often a silent symptom and most people do not know they have it prior to experiencing a heart attack or stroke. Large studies have previously shown that patients with LVH are at higher risk of adverse cardiovascular events and reducing LVH can substantially reduce mortality rates. The MET-REMODEL trial is the first clinical trial in the world to show that Metformin could reverse harmful thickening heart muscle wall in a clinical trial. Repurposing cheap and readily available drugs, such as Metformin, to treat other health conditions could potentially save the NHS billions of pounds every year.
Last Updated : Apr 18, 2019, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.