ETV Bharat / international

'అసాంజే బెయిలు​ నిబంధనల్ని ఉల్లంఘించారు'

2012లో మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ఉల్లంఘించారని పేర్కొంది బ్రిటన్​లోని వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్​ కోర్టు. ఆయనను పోలీసు కస్టడీకి అప్పగించింది. తదుపరి విచారణను మే2కు వాయిదా వేసింది.

'అసాంజె బెయిల్​ నిబంధనల్ని ఉల్లంఘించారు'
author img

By

Published : Apr 12, 2019, 7:00 AM IST

బెయిలు నిబంధనల ఉల్లంఘన కేసులో వికీలీక్స్​ వ్యవస్థాపకుడు అసాంజేను దోషిగా తేల్చింది బ్రిటన్​లోని వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్​ కోర్టు. ఈక్వెడార్​ దౌత్య కార్యాలయం రక్షణను విరమించుకోగానే అసాంజేపై విచారణను ప్రారంభించింది. 2012లో మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఆయనను కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అసాంజేకు 12నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మే 2న తదుపరి విచారణ జరగనుంది.

కంప్యూటర్ హ్యాకింగ్​పై...

అసాంజేపై కంప్యూటర్ హ్యాకింగ్​ ఆరోపణలు చేస్తూ తమకు అప్పగించాలన్న అమెరికా వినతిపై మే2న విచారణ చేపట్టనుంది బ్రిటన్ కోర్టు. అమెరికా ఆర్మీ నిఘా మాజీ విశ్లేషకురాలు చెల్సియా మానింగ్​తో కలసి మార్చి 2010లో రక్షణ విభాగానికి చెందిన కంప్యూటర్ల పాస్​వర్డ్​ను అసాంజే హ్యాక్​ చేశారని ఆరోపిస్తోంది అమెరికా. అందులో ఉన్న సమాచారాన్ని తస్కరించి విలువైన సమాచారాన్ని బయటపెట్టారని అభియోగాలను మోపుతోంది.

ఇదీ చూడండి: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VATICAN MEDIA - AP CLIENTS ONLY
Vatican - 11 April 2019
1. Wide of Pope Francis meeting with South Sudanese leaders
2. SOUNDBITE (Italian) Pope Francis: ++VARIOUS ANGLES AND CUTAWAYS++
++WITH ENGLISH TRANSLATION++
"I ask you as a brother, stay in peace. I am asking you with my heart. Let us go forward. There will many problems, but they will not overcome us. Go ahead, go forwards and resolve the problems. You have begun a process and may it end well. There will be struggles, disagreements amongst you, but let us be within the community, inside the office. But in front of the people hold hands, united. So, as simple citizens, you will become fathers of the nation. If you allow me to ask you with my heart, with my deepest sentiments."
3. Various of Pope kneeling down to kiss the feet of South Sudanese President Salva Kiir Mayardit, then opposition leader Riek Machar and officials Teny Dhurgon, Taban Deng Gai and Rebecca Nyandeng De Mabior
  
STORYLINE:
Pope Francis kissed the feet of South Sudanese President Salva Kiir Mayardit and opposition leader Riek Machar at the end of a spiritual retreat at the Vatican.
The Pontiff made the gesture while urging the leaders and other South Sudanese officials on Thursday to "stay in peace".
The leaders were taking part in the two-day retreat, which aimed to discuss a new peace deal, which is approaching the end of a transitional period.
The meeting brought together the highest civil and ecclesiastical authorities of South Sudan, which gained independence from Sudan in 2011.
In 2013, the country plunged into a bloody civil war, which left at least 400,000 people dead.
  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.