ETV Bharat / international

అదరగొట్టిన ఎలక్ట్రిక్ ఇంజిన్​ స్పోర్ట్స్ కార్లు

పోలెండ్​లోని పోజ్​నాన్​ నగరంలో జరుగుతున్న మోటర్​ షో కార్యక్రమం వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా డ్రైవర్​ రహిత విద్యుత్​​ వాహనాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

author img

By

Published : Mar 30, 2019, 5:42 PM IST

పోలెండ్​ మోటర్​ షో కార్యక్రమం
పోలెండ్​ మోటర్​ షో కార్యక్రమం
మీకు సరికొత్త స్పోర్ట్స్​కార్లు, అధునాతన వాహనాలంటే అమితమైన ప్రేముందా... అలాంటి కార్లను వెంటనే చూసేయాలనుందా... అయితే పోలెండ్​లోని పోజ్​నాన్​ నగరానికి వెళ్లాల్సిందే... పోజ్​నాన్​ నగరంలో జరుగుతున్న మోటర్​ షో కార్యక్రమం వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆడీ, ఫోక్స్​ వాగన్​ తదితర దిగ్గజ కార్ల తయారీ సంస్థలు రూపొందించిన అధునాతన ఎలక్ట్రిక్ ​కార్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్రైవర్​ ప్రమేయం లేకుండా నడిచే ఎలక్ట్రిక్​ వాహనాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

ఆడీ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన స్పోర్ట్స్​కారు, జర్మనీకి చెందిన ఫోక్స్​ వాగన్ సంస్థ​ 'బజ్​ అటానామస్​ సాంకేతిక పరిజ్ఞానం' సాయం​తో తయారుచేసిన మైక్రోబస్​ (వెనగాన్​)ను ప్రదర్శనలో ఉంచింది. పూర్తిగా ఎలక్ట్రిక్​ ఇంజిన్​తో కూడిన ఈ వెనగాన్​ డ్రైవర్​ ప్రమేయం లేకుండానే నడుస్తుంది. వీటితో పాటు ఈ ఏడాది మోటార్​ షో కార్యక్రమంలో 60 నూతన కార్లను మొదటిసారిగా ప్రదర్శనలో ఉంచారు.

" ఇక్కడి ప్రధానాంశం ఏంటంటే... ఈ ఎలక్ట్రిక్​ కారు చాలా బాగుంది. నడిపేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా వేగంగా వెళ్లగలదు. 300 హార్స్​ పవర్స్​ కలిగిన రెండు ఇంజిన్లు ఈ కారులో ఉంటాయి. అందుకే కారు వేగం ఎక్కడా తగ్గదు. కారు మొదలైనప్పటి నుంచి వీలైనంత వేగంతో ప్రయాణించొచ్చు. అందుకే కారు నడుపుతుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. పొగ విడుదల చేసే కార్లతే పోలిస్తే ఇవి శబ్దం లేకుండా ప్రయాణిస్తాయి. నేను ఇంత వరకు ఇలాంటి ప్రత్యేకతలున్న కారును చూడలేదు."
- తోమాస్​​ టోండర్​, ఫోక్స్​ వాగెన్​ సంస్థ అధికార ప్రతినిధి

ఈనెల 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో ముగియనుంది. దాదాపు లక్షా 50 వేల మంది వీక్షకులు హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

AUSTRALIA STRESSED KOALAS
SOURCE: AuBC
RESTRICTIONS: AP Clients Only/No Access Australia
LENGTH: 2:49
SHOTLIST:
AuBC **No Access Australia**
Port Macquarie, New South Wales, Australia - 27 February 2019
1. Various of koalas
2. Various of Port Macquarie Koala Hospital entrance
3. Various of tourists in koala hospital
4. Mid of sign, reading (English): "Please Help Me"
5. Wide of fluffy koala toy sitting on wheelchair
6. Mid of hospital staff member with koala seated on scales
7. Various of koala being treated and tagged
8. Various of koala in outside area
9. SOUNDBITE (English) Cheyne Flanagan, Port Macquarie Koala Hospital, Clinical Director:
++PART OVERLAID BY PREVIOUS SHOT++
"Apart from disease, which is the main reason for admission, we see koalas hit by cars and unfortunately attacked by dogs."
10. Tilt up of koala climbing tree
11. Various of koala being checked by Flanagan
12. SOUNDBITE (English) Cheyne Flanagan, Port Macquarie Koala Hospital:
++PART OVERLAID BY PREVIOUS SHOT++
"It can have a major impact on their treatment."
13. Various of koalas in trees
14. Wide of cars travelling on road
15. Mid of koala in tree
16. SOUNDBITE (English) Dr. Edward Narayan, Senior Lecturer in Animal Science at Western Sydney University:     
++PART OVERLAID BY PREVIOUS SHOT++           
"We were trying to understand how they respond to environmental change."
17. Various of Dr. Narayan looking at scat samples
18. SOUNDBITE (English) Dr. Edward Narayan, Senior Lecturer in Animal Science at Western Sydney University:
++PART OVERLAID++
"We found that the koalas, actually, that live in rural areas, in rural to urban fringe, were the most stressed. What was really interesting to us was that koalas in urban areas were actually showing lower signs of stress."
19. Various of koalas sleeping
20. SOUNDBITE (English) Dr. Edward Narayan, Senior Lecturer in Animal Science at Western Sydney University:
++PART OVERLAID++
"If we don't deal with stress, with regards to our native wildlife, we will see more and more beautiful animals will end up becoming extinct."
21. Wide of koala at hospital
LEADIN:
New research suggests koalas rescued from rural areas in Australia are more stressed than those from urban centres.
It's believed to be because the native animals from more populated areas are more accustomed to people.
STORYLINE:
This koala joey is having one last check-up.
It'll soon be released back into the wild.
It's one of hundreds treated at Port Macquarie Koala Hospital in northern New South Wales.
"Apart from disease, which is the main reason for admission, we see koalas hit by cars and unfortunately attacked by dogs," says the hospital's clinical director Cheyne Flanagan.
When it comes to deciding whether it's worth saving an injured koala, the animal's stress level can be the deciding factor.
"It can have a major impact on their treatment," says Flanagan.
A new study, from Western Sydney University, measured and compared stress levels in koalas rescued from urban areas with those found in rural settings.
"We were trying to understand how they respond to environmental change," explains animal scientist Dr. Edward Narayan.
Dr. Narayan and his team used scat (faeces) samples sent in from wildlife groups to detect stress hormones.
"We found that the koalas, actually, that live in rural areas, in rural to urban fringe, were the most stressed," he says.
"What was really interesting to us was that koalas in urban areas were actually showing lower signs of stress."
Researchers say the findings don't mean koalas in urban environments aren't stressed, it simply means they're less stressed and appear to have become more accustomed to coming into contact with humans.
They claim it shows the animals can adapt to having humans around, but still must have protected habitats.
"If we don't deal with stress, with regards to our native wildlife, we will see more and more beautiful animals will end up becoming extinct," says Dr. Narayan.
The research team conclude saying that if the animals have their basic needs met in terms of protection from pollution, food, water and shelter, then they can co-exist with humans, so more green spaces in Australia's cities are essential to protect the country's unique wildlife.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.