ETV Bharat / international

'నవ భారత నిర్మాణం కోసం అహర్నిశలు కృషి'

ఫ్రాన్స్​ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో యునెస్కో ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నవ భారత నిర్మాణానికి తమ ప్రభుత్వ ఎన్నో చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అసాధ్యమనుకున్న వాటిని లక్ష్యంగా పెట్టుకుని సామూహిక స్ఫూర్తితో సాధించి చూపామన్నారు. భారత్​-ఫ్రాన్స్​ల మధ్య బంధం విడదీయరానిదని తెలిపారు.

'నవ భారత నిర్మాణం కోసం అహర్నిషలు కృషి'
author img

By

Published : Aug 23, 2019, 4:31 PM IST

Updated : Sep 28, 2019, 12:22 AM IST

నవ భారత నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫ్రాన్స్​ పర్యటనలో భాగంగా ప్యారిస్​లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలతో భారత్​ ముందుకెళ్తోందన్నారు.

భారత్​-ఫ్రాన్స్​ మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు ప్రధాని. సౌర, అంతరిక్ష, డిజిటల్​, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలపడిందన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

" భారత్​, ఫ్రాన్స్​ మధ్య స్నేహం ధృడమైనది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఈనాటివి కావు. మంచి స్నేహం అంటే కష్ట, నష్టాల్లో సహకరించుకోవటం, ఇక్కడ అదే జరిగింది. నవ భారతంలోని సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే గర్వకారణం. దేశంలో సులభతర వాణిజ్యం, జీవన విధానం అమలుకు కృషి చేస్తున్నాం. భారత్‌లో గత ఐదేళ్లలో ఎంతో సానుకూల మార్పు వచ్చింది. ఈ మార్పులో యువశక్తి, గ్రామాలు, పేదలు, రైతులు, నారీశక్తి కేంద్ర బిందువులుగా మారాయి. నేను ఫుట్‌బాల్‌ ప్రేమికుల దేశానికి వచ్చాను. ఫుట్‌బాల్‌ అభిమానులకు తెలుసు.. తుది లక్ష్యం గోల్‌ చేయటమేనని. గోల్‌శక్తి ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు. గతంలో అసాధ్యమనుకున్న లక్ష్యాలను మేం ఐదేళ్లలో సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. "

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

దేశంలో అవినీతి, బంధుప్రీతి, కుటుంబపాలన, ప్రజాధనం దుర్వినియోగం జరగట్లేదన్నారు ప్రధాని. ఉగ్రవాదం నియంత్రణకు గతంలో ఎన్నడూ లేనివిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నవ భారతంలో అలిసిపోవటమే తప్ప ఆగే ప్రసక్తే లేదన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 75 రోజులే అయినా.. కచ్చితమైన విధానాలతో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.

ఫ్రెంచ్​ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు..

ఫ్రాన్స్​ ప్రధాని ఎడ్వర్డ్​ చార్లెస్​ ఫిలిప్​తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడేందుకు తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై చర్చించారు.

PM Narendra Modi
ఫ్రెంచ్​ ప్రధాని ఫిలిప్​​తో మోదీ

ఇదీ చూడండి: ప్రధాని పర్యటన : యూఏఈలో రూపే కార్డు సేవలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Real Madrid training facility, Valdebebas, Madrid, Spain - 23rd August 2019
1. 00:00 Wide of training session, players passing ball
2. 00:10 Zinedine Zidane watching training session
3. 00:16 Gareth Bale running
4. 00:23 James Rodriguez kicking the ball
5. 00:31 Casemiro and Karim Benzema passing ball
6. 00:38 Keylor Navas and Thibaut Courtois
7. 00:49 Bale kicking the ball
8. 00:57 Zidane watching training session
9. 01:03 James Rodriguez jumping
10. 01:11 Keylor Navas kicking the ball
11. 01:19 Bale
12. 01:30 Luka Modric chasing the ball
13. 01:37 Vinicius chasing the ball
14. 01:46 Bale
15. 01:53 Benzema chasing the ball
16. 02:01 Sergio Ramos passing ball
17. 02:07 Wide of training session
SOURCE: SNTV
DURATION: 02:13
STORYLINE:
Under the watchful eye of coach Zinedine Zidane, Real Madrid trained on Friday, ahead of their meeting with Real Valladolid in Spain's Primera Liga.
Gareth Bale was prominent among those players gathered at the Valdebebas training facility.
The 30-year-old forward had a public fallout with manager Zinedine Zidane and was on his way to the Chinese Super League until a lucrative move collapsed at the last minute.
The Welsh striker is now back in Zidane's plans and started Real's opening league game last weekend, making the first goal in a 3-1 win against Celta Vigo.
Last Updated : Sep 28, 2019, 12:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.