ఐరోపా దేశాల్లో 1939లో ఇన్‌ఫ్లూయంజా మహమ్మారి ప్రబలిన కాలంలో తీసిన చిత్రమిది. అప్పట్లో ఆ అంటువ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఆరు అడుగుల భౌతికదూరం పాటించారు. తమ చిట్టి పాపాయి వైరస్ బారిన పడకుండా ఓ జంట వైవిధ్యంగా ఆలోచించింది. ‘ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.. దయ చేసి నన్ను ముద్దాడొద్దు’ అని రాసిన బ్యాడ్జిని చిన్నారి దుస్తులకు ఆ దంపతులు తగిలించారు.
ఇదీ చూడండి: కరోనా పంజా: 3 లక్షలకు చేరువలో మరణాలు!