ETV Bharat / international

అగ్నిప్రమాదంలో 55 వేల జంతువులు మృతి! - PIG FARM FIRE GERMANY 55k dead

ఓ పందుల ఫాంయార్డ్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వల్ల.. 55 వేలకు పైగా జంతువులు మరణించాయి. 1300 జంతువులు ప్రాణాలతో బయటపడ్డాయి.

55 thousand pigs dead in a fire accident
అగ్నిప్రమాదంలో 55 వేల జంతువులు మృతి
author img

By

Published : Apr 2, 2021, 5:43 AM IST

జర్మనీలోని ఓ పందుల ఫాంయార్డ్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 55 వేలకు పైగా జంతువులు మంటలకు ఆహుతైనట్లు ఫాంయార్డ్​ ఆపరేటర్లు వెల్లడించారు.

ఈశాన్య జర్మనీలోని ఆల్ట్ టెల్లిన్ మున్సిపాలిటీలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అగ్నికీలలు ఫాంయార్డ్​ అంతటా వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

ఘటన జరిగిన సమయంలో షెడ్లలో 7 వేల పందులు, 50 వేల పంది పిల్లలు ఉన్నాయని ఎల్​డీఎఫ్ హోల్డింగ్ ఫాంయార్డ్​ ఆపరేటర్ రాల్ఫ్ బేకే బ్రాంప్​కాంప్ తెలిపారు. ఇందులో 1300 జంతువులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్లు చెప్పారు.

ఇదీ చదవండి: చెట్ల చుట్టూ రోడ్లు.. కాలువలో కరెంటు స్తంభాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.