ETV Bharat / international

మొక్కలు సెల్ఫీ తీసుకుంటాయక్కడ..అదెలా? - పర్యావరణ పరిరక్షణ

మొక్కల నుంచి శక్తి ఉత్పత్తి చేసి, దానితో సెల్ఫీ తీసుకునేలా వినూత్న ఆలోచన చేశారు జూలాజికల్ సొసైటీ అఫ్ లండన్​ అధికారులు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ ప్రయోగం చేపట్టామని వారు తెలిపారు.

మొక్కలు సెల్ఫీ తీసుకుంటాయక్కడ..అదెలా?
author img

By

Published : Jun 28, 2019, 9:24 PM IST

Updated : Jun 28, 2019, 11:31 PM IST

మొక్కలు సెల్ఫీ తీసుకుంటాయక్కడ..అదెలా?

పర్యావరణ పరిరక్షణ కోసం లండన్​ జంతుప్రదర్శనశాల అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా మొక్కల నుంచి విద్యుత్ శక్తి​ ఉత్పత్తి చేస్తున్నారు. దానితో మొక్క తనకు తానుగా సెల్ఫీ తీసుకునే ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన జూ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది... ఆలోచింపజేస్తోంది.

లండన్​ నగరంలోని 'జూలాజికల్​ సొసైటీ ఆఫ్​ లండన్' (జెడ్​ఎస్​ఎల్​)... సభ్యులు ప్రపంచంలోనే ​మొదటిసారిగా మొక్కల సెల్ఫీ అనే వినూత్న ఆలోచన చేశారు. అందుకోసం జూలోని మొక్కలకు సూక్ష్మజీవుల ఇంధన కణాలను ఎరువుగా వేస్తున్నారు. దీని ద్వారా మొక్క నుంచి విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని వినియోగించి మొక్క తనకు తానుగా సెల్ఫీ తీసుకుంటుంది.

"మేము సజీవ మొక్కల నుంచి (విద్యుత్) శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము. మొక్కల సెల్ఫీ తీయడానికి ఎంతో ఉత్తేజకరమైన ప్రయోగం... ఈ జంతుప్రదర్శనశాలలో నిర్వహిస్తున్నాం. ఇందులో మొక్క శక్తిని నిల్వ చేస్తుంది. దానిని మేము ఫోటో తీయడానికి వినియోగిస్తాం." - అలాస్​డైర్​ డేవిస్​, జెడ్​ఎస్​ఎల్​ పరిరక్షణ సాంకేతిక నిపుణుడు

మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిపి... చక్కెరలను ఉత్పత్తి చేస్తుంది. ఆ చక్కెరలను మట్టిలోని బాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు శక్తి ఉత్పన్నమవుతుంది.
ఆ శక్తిని సమీప సూక్ష్మజీవులు ఇంధన కణాలు ఉపయోగించుకుంటాయి. సౌరశక్తిలా కాకుండా, ఇది దట్టమైన మొక్కల పందిరి కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ శక్తి మొక్కల్లోని ఉష్ణోగ్రత, తేమ, పెరుగుదల మొదలగు అన్ని రకాల విషయాలనూ ఇది రికార్డు చేయడానికి సహాయపడుతుంది.

జూన్ 20 నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. అయితే ఇంకా ఆ మొక్క సెల్ఫీ తీసేంత శక్తిని పెంచుకోలేదు. మరో రెండువారాల్లో స్నాపింగ్ చేసే స్థితికి చేరుకుంటుందని వారు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి: ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

New Delhi, June 28: If the anti-India Khalistan movement gets logistics and intelligence support from Pakistan's secret agency ISI then it is Canada, which provides it land and leadership. A large number of Khalistani activities including, anti-India protests and demonstrations that were staged lately have their origins in this North American country. Accusing Canadian government of complicity in anti-India Khalistani activities, Chief Minister of Indian state of Punjab, Amarinder Singh criticized Ottawa for not acting against the Khalistani extremists whose name he had provided to Prime Minister Trudeau on his visit to India last year. Citing the report published by Canadian bodies, Singh said that Canada has not just failed in acting against those who have killed hundreds of innocents but also in preventing the rise of Khalistani extremists on its soil. Experts say that either the investigations have been botched-up or they have been swept under the carpet. On a number of occasions, Justin Trudeau has been seen fraternizing with the people who have consistently supported the Khalistan movement. Earlier this year, he went on to the extent of dropping 'Khalistani extremism' from Canada's annual report on terrorism threat. Criticizing the moves of Canadian government, various geopolitical experts have asserted that Canada, which is less prone to terrorism owing to its geography, has been ignoring massive threats just to receive a handful of votes. While Pakistan continues to pump in a lot of money to the failed secessionist movement, it is the political support from Canada that has boosted the morale of Khalistanis. However, Canada must realise that the failed movement doesn't resonate with progressive Punjabis of India and they have rebuffed it repeatedly. Encouraging such extremists for vote-bank is going to be detrimental for their own people and by and large the state.

Last Updated : Jun 28, 2019, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.