ETV Bharat / international

బ్రిటన్​ సార్వత్రిక ఎన్నికల్లో కశ్మీర్​ అంశం - బ్రిటన్​లో లేబర్​​ పార్టీ కశ్మీర్​ విషయంలో రూపొందించిన తీర్మానానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై దేశంలో రగడ సద్ధుమనిగింది. అయితే ఇప్పుడది బ్రిటన్​ సార్వత్రిక ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్​ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలనే విధంగా లేబర్​ పార్టీ రూపొందించిన తీర్మానానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్రిటన్​ సార్వత్రిక ఎన్నికల్లో కశ్మీర్​ అంశం
author img

By

Published : Nov 10, 2019, 5:45 AM IST

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు విషయం బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలల్లో ప్రధాన అంశంగా మారింది. కశ్మీర్​ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని బ్రిటన్​ లేబర్ పార్టీ ఇదివరకే తీర్మానం రూపొందించింది. దీంతో భారత్​కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని లేబర్ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా కొందరు భారత సంతతి వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా పోస్టులు పెడుతున్నారు.

భారతదేశానికి, హిందువులకు.. లేబర్ పార్టీ వ్యతిరేకంగా ఉంటోందని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్​ అనుకూలవాదులు లండన్​లో చేసిన నిరసనలను ఎందుకు ఖండించలేదంటూ లేబర్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. భారత్​కు వ్యతిరేకంగా ఆర్టికల్​-370 రద్దుపై పాకిస్థాన్​ చేస్తున్న గుడ్డి వాదనను లేబర్ పార్టీ సమర్థించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

కశ్మీర్​పై.. పక్షపాతంతో కూడిన తీర్మానాన్ని వెన్నక్కి తీసుకోవాలని లేబర్ పార్టీ లీడర్ జెరేమి కార్బన్​పై ఒత్తిడి తీసుకొస్తున్నారు భారత సంతతికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెస్పెక్ట్ బ్రిటీష్ ఇండియన్స్. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క బ్రిటీష్ రాజకీయ నాయకులు తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని ట్విట్టర్​లో డిమాండ్ చేశారు.

తప్పుగా వక్రీకరించారు

అయితే.. లేబర్ పార్టీ చేసిన తీర్మానాన్ని తప్పుగా వక్రీకరించారని అన్నారు ఆ పార్టీ ఎంపీ తన్మన్​జీత్​ సింగ్ ధేసి. పార్టీ విడుదల చేసిన తీర్మానం కేవలం మానవ హక్కులకు సంబంధించిన విషయమని.. భారత్​కు వ్యతిరేకంగా చేసిన తీర్మానం కాదని స్పష్టం చేశారు.

కశ్మీర్​ అంశం అక్కడి ప్రజలకు సంబంధించినదని, అక్కడి చట్టాలు, రాజ్యాంగం ఆధారంగా సమస్య పరిష్కారం అవుతుందని మరో ఎంపీ వీరేంద్ర శర్మ తెలిపారు. మనం భవిష్యత్తులో ఎటువంటి బ్రిటన్​ను కోరుకుంటున్నామో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని...దీనిపై దృష్టి సారించాలని అన్నారు.

ఏంటీ తీర్మానం?

'కశ్మీర్​ను వివాదాస్పద ప్రాంతంగా అంగీకరించి, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్​ ప్రజలకే నిర్ణయాధికారం ఇవ్వాలని' లేబర్ పార్టీ తీర్మానం చేసింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 9 November 2019
1. Close of art installation "Visions in Motion" by American artist Patrick Shearn at the Brandenburg Gate (showcasing 30,000 messages of peace from German residents)
2. Mid of people at Brandenburg Gate
3. Wide of "Visions in Motion" artwork in front of crowd at Brandenburg Gate
4. Man holding a t-shirt reading: (German) "9 November '89 I was there"
5. SOUNDBITE (German) Ines (no surname given), former East Berlin resident:
"It's a great, fantastic event. Great that it happened, the reunification, and we are looking forward to today."
6. Stage with installations
7. SOUNDBITE (German) Theodore Mowes, Berlin resident:
"Especially when one remembers when the border opened up 30 years ago; how we stood there and were suddenly allowed to go across, it was an amazing experience."
8. Tilt up from people looking at artwork to installation
9. Couple under artwork "Visions in Motion"
10. Wide of stage with installations
11. SOUNDBITE (German) Heide Mowes, Berlin resident:
"Since then we have been able to fulfil our dreams that we were almost ashamed of, we have been around the world, we have been able to fulfill our wishes."
12. People at looking at installation
13. Various of people taking photos with mobile phones
14. SOUNDBITE (German) Andreas Klepsch, Saarland resident:
"Thirty years after the wall fell to experience this. I was not there 30 years ago, but I am happy to be here now."
15. Various of people attending event
16. SOUNDBITE (German) Raman Rosa, Berlin resident (originally from Thuring):
"30 years reunited Germany, families are no longer separated, we can visit each other, we can speak with each other and learn from each other. I find it simply great, I am very thankful for this."
17. Various of people listening to classical music and watching the show at Brandenburg Gate
18. Art installations displayed during classical music
19. Wide of stage and people attending event
STORYLINE:
Thousands of people attended an event at the Brandenburg Gate on Saturday to commemorate 30 years since the fall of the Berlin Wall.
An evening of music and art installations, including images from the time and witness accounts, was held at the Berlin landmark.
Events took place across Germany to remember the fall of the Berlin Wall on 9 November 1989, a pivotal moment in the events that brought down Communism in eastern Europe.
The collapse of the Berlin Wall was brought about largely by peaceful protests and a stream of people fleeing East Germany that piled pressure on the country's Communist government to open its borders to the West and ultimately end the nation's post-war division.
Berlin resident Heide Mowes said "since then we have been able to fulfill our dreams that we were almost ashamed of, we have been around the world, we have been able to fulfill our wishes."
Thirty years on, Germany has become the most powerful economic and political force on the continent, but there remain deep misgivings among some in the country about how the transition from socialism to capitalism was managed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.