ETV Bharat / international

లండన్​ హైకోర్టులో ప్రధానమంత్రికి ఊరట - brexit

బ్రిటన్​ పార్లమెంటు రద్దును వ్యతిరేకిస్తూ లండన్​ హైకోర్టులో దాఖలైన పిటిషన్​ను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

బోరిస్​ జాన్సన్
author img

By

Published : Sep 6, 2019, 6:21 PM IST

Updated : Sep 29, 2019, 4:20 PM IST

లండన్​ హైకోర్టులో బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​కు ఊరట లభించింది. పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేసింది న్యాయస్థానం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టుకు అప్పీలు చేసే అవకాశం కల్పించింది.

ఈ పిటిషన్​ను గినా మిల్లర్​ అనే వ్యక్తి దాఖలు చేశారు. గతంలో బ్రెగ్జిట్​ ఒప్పందానికి పార్లమెంటు తప్పనిసరి చేయాలని సుప్రీంలో బిడ్​ వేసి గెలిచారు. తాజా తీర్పు అనంతరం తమ న్యాయ సలహా బృందంతో పోరాడుతూనే ఉంటామని మిల్లర్​ స్పష్టం చేశారు.

అక్టోబర్​ 14 వరకు పార్లమెంట్​ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆగస్టు 29న ప్రకటించారు. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు సరికొత్త శాసన అంజెండాను రూపొందించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఎలిజబెత్​ రాణి-2 ఆమోద ముద్ర వేశారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు

AP Video Delivery Log - 1000 GMT News
Friday, 6 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0959: Mozambique Pope Hospital AP Clients Only 4228569
Pope visits Maputo hospital that treats HIV patients
AP-APTN-0955: UK Court Parliament No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4228568
Court rejects challenge to UK Parliament suspension
AP-APTN-0950: US NC Dorian Outer Banks PART: Must credit WTVD, no access Raleigh, No use US broadcast networks, No re-sale, re-use or archive / PART: Must Credit WWAY, No access Wilmington, No use US broadcast networks, No re-sale, re-use or archive 4228565
Hurricane Dorian howls over North Carolina's Outer Banks
AP-APTN-0945: Zimbabwe Mugabe Chamisa 2 AP Clients Only 4228560
Chamisa: Mugage death abroad a 'sad indictment'
AP-APTN-0944: UK Jo Johnson No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4228558
Jo Johnson comments after announcing resignation
AP-APTN-0940: Mozambique Pope Mass AP Clients Only 4228556
Pope Francis leads Mass on last day in Mozambique
AP-APTN-0938: US CA Northern California Fire Must credit KRCR-TV, No access Chico/Redding, Eureka, No use US broadcast networks, No re-sale, re-use or archive 4228555
Northern California wildfire spreading quickly
AP-APTN-0934: Zimbabwe Mugabe Chamisa AP Clients Only 4228551
Opposition MDC leader Chamisa on Mugabe death
AP-APTN-0925: Archive Air France AP Clients Only 4228554
Air France, Airbus archive as legal case dropped
AP-APTN-0914: UK US Defence Esper AP Clients Only 4228547
US Defence Sec. Mark Esper arrives in UK
AP-APTN-0911: China Merkel 2 AP Clients Only 4228546
Merkel in China vows defence of free trade
AP-APTN-0909: Belgium EU UK AP Clients Only 4228545
UK reps arrive at EU amid Brexit turmoil
AP-APTN-0908: Russia Protest Group AP Clients Only 4228544
Russia activists battle constant police pressure
AP-APTN-0902: UK Rees Mogg Doctor-Mogg Doctor-Mogg Doctor Content has significant restrictions - see script for details 4228529
UK cabinet minister under fire for doctor remarks
AP-APTN-0850: UK Johnson Fish AP Clients Only 4228538
UK PM Johnson tours fish market in Scotland
AP-APTN-0848: Archive Mugabe Resignation AP Clients Only 4228543
Archive of celebrations after Mugabe resignation
AP-APTN-0846: China MOFA Briefing AP Clients Only 4228542
DAILY MOFA BRIEFING
AP-APTN-0820: Singapore Mugabe Hospital AP Clients Only 4228537
Singapore hospital exteriors where Mugabe treated
AP-APTN-0803: UK Scotland Fish AP Clients Only 4228536
Scottish fishermen prepare for post-Brexit seas
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.