ఐరోపా సమాఖ్యలో (ఈయూ) అందరికీ సరిపడా టీకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లియోన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. ఈయూలోని వివిధ దేశాల ప్రజలు టీకాలు తీసుకుంటున్న వీడియోను ఈ ట్వీట్‌కు జత చేశారు.
-
Today the first Europeans are getting vaccinated against #COVID19. I'm touched to see people taking the vaccine everywhere across the EU. From Madrid to Paris, Athens to Riga.
— Ursula von der Leyen (@vonderleyen) December 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
First we protect the more vulnerable. Soon we’ll have enough doses for all of us. #EUvaccinationdays pic.twitter.com/51qUo9yKzI
">Today the first Europeans are getting vaccinated against #COVID19. I'm touched to see people taking the vaccine everywhere across the EU. From Madrid to Paris, Athens to Riga.
— Ursula von der Leyen (@vonderleyen) December 27, 2020
First we protect the more vulnerable. Soon we’ll have enough doses for all of us. #EUvaccinationdays pic.twitter.com/51qUo9yKzIToday the first Europeans are getting vaccinated against #COVID19. I'm touched to see people taking the vaccine everywhere across the EU. From Madrid to Paris, Athens to Riga.
— Ursula von der Leyen (@vonderleyen) December 27, 2020
First we protect the more vulnerable. Soon we’ll have enough doses for all of us. #EUvaccinationdays pic.twitter.com/51qUo9yKzI
"ఈరోజు తొలి యూరోపియన్లు కొవిడ్ టీకా తీసుకుంటున్నారు. మాడ్రిడ్ నుంచి పారిస్ వరకు, అథెన్స్ నుంచి రిగా వరకు.. ఐరోపా సమాఖ్య వ్యాప్తంగా అందరూ వ్యాక్సిన్లు తీసుకోవడం సంతోషంగా ఉంది.
ముందు కొవిడ్‌కు ఎక్కువ ప్రభావితం అయ్యే వారిని రక్షిద్దాం. త్వరలో మనందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి."
-ఉర్సులా వాన్‌డెర్ లియోన్, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు
ఆదివారం ఉదయం ఐరోపా సమాఖ్యలో తొలి విడత టీకా పంపిణీ ప్రారంభమయింది. ప్రస్తుతం ఫైజర్ వ్యాక్సిన్‌ను మాత్రమే ఈయూ అనుమతించింది.
ఇదీ చూడండి : ఆక్స్ఫర్డ్ టీకా జనవరి తొలివారంలో?