ETV Bharat / international

'2022 ఏప్రిల్ నాటికి రఫేల్ ఒప్పందం పూర్తి' - రఫేల్​ న్యూస్​

2022 ఏప్రిల్ నాటికి భారత్​కు అందించాల్సిన (Rafale jets latest news) మిగిలిన ఆరు రఫేల్​ యుద్ధ విమానాలను కూడా అప్పగిస్తామని ఫ్రాన్స్​ రాయబారి ఇమ్మాన్యుయేల్​ లెనైన్​ తెలిపారు.​ ఒప్పందంలో భాగంగా 36 విమానాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటివరుకు 30 విమానాలు భారత్​కు చేరాయి.

Rafale jets news
రఫేల్​ న్యూస్​
author img

By

Published : Nov 19, 2021, 5:25 AM IST

భారత్​కు అందించాల్సిన మిగిలిన ఆరు రఫేల్​ యుద్ధ విమానాలను (Rafale jets latest news) 2022 ఏప్రిల్ నాటికి సరఫరా చేస్తామని ఫ్రాన్స్​ రాయబారి ఇమ్మాన్యుయేల్​ లెనైన్​ తెలిపారు.​ కరోనాతో పరిశ్రమలు మూతపడినప్పటికీ గడువులోగా విమానాలను అందించడానికి వర్కర్లు రాత్రుళ్లు, సెలవు దినాల్లో కూడా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఫ్రాన్స్​ గౌరవానికి సంబంధించిన విషయంగా ఆయన పేర్కొన్నారు.

భారత వాయుసేనను పటిష్ఠం చేయడంలో (Rafale jets news) భాగంగా 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్‌ 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.59 వేల కోట్లు. విమానాలను దసో ఏవియేషన్​ సంస్థ తయారు చేస్తోంది. ఇప్పటివరకు 30 రఫేల్ యుద్ధ విమానాలను భారత్​కు చేరాయి.

ఇదీ చదవండి;'దేశ ప్రయోజనాల' కోసం ఉగ్రవాదిని విడుదల చేసిన పాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.