ETV Bharat / international

చిలీ నిరసనలు ఉద్రిక్తం.. 29 మంది మృతి - chile nitrasanalu latest nmews

చిలీలో అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రభుత్వ విధానాలకు వ్యతికరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అక్టోబర్​లో ప్రారంభమైన నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి.  వేల మంది ఆందోళనకారులు, పోలీసులు గాయాలపాలయ్యారు. తాజాగా జరిగిన ఘర్షణల్లో మరొకరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 29కి చేరింది.

Death toll rises to 29 in Chile protests
చిలీ నిరసనలు ఉద్ధృతం.. 29 మంది మృతి
author img

By

Published : Dec 29, 2019, 5:46 AM IST

Updated : Dec 29, 2019, 6:44 AM IST

చిలీలో రవాణా ఛార్జీల పెంపును నిరసిస్తూ చెలరేగిన ఆందోళనలు చిలికి చిలికి గాలివానగా మారాయి. అక్టోబర్ 18 నుంచి శాంటియాగోలో చేపడుతున్న నిరసనలతో జనజీవన స్తంభించిపోయింది. వేల మంది రోడ్లపైకి రావటం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో వేలాది మంది గాయాలపాలయ్యారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి.

చిలీలోని ప్రస్తుత పరిస్థితులు 30 సంవత్సరాల క్రితం అగస్టో పినోచెట్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను గుర్తుకు తెస్తున్నాయి.

చిలీ నిరసనలు ఉద్రిక్తం.. 29 మంది మృతి

29 మంది మృతి..

శాంటియాగోలో ఆందోళనకారులు శుక్రవారం చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నిరసనకారులు మధ్య ఘర్షణ నెలకొంది. ఇందులో ఒకరు చనిపోయినట్లు ఆ దేశ జాతీయ మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 29కి చేరింది.

ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపు..

దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆందోళనకారులతో చర్చించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనలకు ముగింపు పలికే దిశగా ఆ దేశ అధ్యక్షుడు సెబాస్టియన్​ పినేరా ముందడుగేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రాజ్యాంగ సవరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding MENA. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters in the MENA region must obtain clearance from ProLeague directly via broadcast@agleague.ae.
DIGITAL: Standalone digital clips allowed. No internet use in MENA until 12 hours after the final whistle. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Al Nahyan Stadium, Abu Dhabi, United Arab Emirates, 28th Dec 2019, UAE
Al-Wahda (Blue Tops) 0 VS 2 Al-Ain (White Tops)
1st half
1. 00:00 Players entering the pitch
2. 00:05 Players standing in the pitch
3. 00:08 Al-Ain fans
4 .00:11 Players shaking hands
5 .00:14 The starting whistle
6. 00:19 The temporary coach for Al-Ain Ghazi Al-Shammari
7. 00:22 Chance for Al-Ain by Mohammad Abdulrahman at the 27th minute
8. 00:35 The 1st goal for Al-Ain scored by mistake by Al-Wahda player Abdullah Al-Refaei at the 42nd minute
2nd Half
7. 00:50 Chance for Al-Wahda by Sebastian Tagliabue at the 63rd minute
8. 01:09 Chance for Al-Wahda by Yahya Al-Ghassani at the 79th minute
9. 01:27 The 2nd goal for Al-Ain scored by Kodjo Laba at the 94th minute
10. 01:51 The final whistle
SOURCE: ProLeague
DURATION: 02:02
STORYLINE:
Kodjo Laba scored at the death as Al Ain defeated Al Wahda 2-0 at Al Nahyan Stadium in matchweek 11 of the Arabian Gulf League on Saturday night.
The hosts started on the front foot, when Khalil Ibrahim went up the left flank and sent a ground cross towards Mansoor Al Harbi, whose first time strike went just wide after a deflection off Al Ain's defender in the 17th minute.
Ten minutes later, it was Al Ain's turn to try their luck, as Jamal Maroof found Mohammed Abdulrahman inside the box with a great vision, however, the number 16's effort was denied by the crossbar.
The Boss managed to break the deadlock in the 42nd minute through an own goal by Abdullah Al Refaey.
The defender converted Maroof's low cross into the back of his own net.
In the second half, the Clarets tried to push forward in order to level things up and in the 57th minute, Mohammed Al Menhali sent an accurate cross towards Rim Chang-woo, whose header missed the target by a narrow margin.
In the 79th minute,Khalid Eisa pulled off an excellent save to keep his side in front, as he parried away Yahya Al Ghassani's close range right footed flick.
The Boss secured the win in the final moment of injury time, as Yahya Nader released Kodjo Laba with a defence-splitting through pass.
The Togolese went around Mohammed Al Shamsi and finished calmly into the empty net.
The win takes Al Wahda to the fourth position with 21 points ahead of their anticipated clash against Shabab Al Ahli.
Meanwhile, Al Wahda dropped to the eighth spot with 14 points ahead of their trip to Sharjah in matchweek 12 of the Arabian Gulf League.
Last Updated : Dec 29, 2019, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.