ETV Bharat / international

నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణం కోసం రోడ్లపై నిద్ర! - london latest news

నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించేందుకు వరల్డ్స్​ బిగ్​ స్లీప్​ ఔట్​ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు స్కాటిష్ ఛారిటీ సహ వ్యవస్థాపకుడు. లండన్​, న్యూయార్క్, బ్రిస్బేన్ వంటి ప్రముఖ నగరాల్లో ప్రజలంతా ఒక రోజు రోడ్లపై నిద్రించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

big sleep out in london
నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణం కోసం రోడ్లపై నిద్ర!
author img

By

Published : Dec 9, 2019, 5:29 AM IST

నిరాశ్రయులకు సొంత ఇంటిని నిర్మించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. స్కాటిష్ ఛారిటీ సహ వ్యవస్థాపకుడు జోష్ లిటిల్జోన్.. వరల్డ్స్ బిగ్ స్లీప్ ఔట్​ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నిరాశ్రయులకు ఇంటి నిర్మాణానికి నిధులను సేకరించేందుకు ప్రజలందరూ ఒక రోజు రాత్రి వీధుల్లో నిద్రించాలని ప్రచారం చేశారు.

ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. లండన్, ఎడిన్‌బర్గ్‌, కార్డిఫ్‌, న్యూయార్క్, బ్రిస్బేన్, డబ్లిన్ నగరాల్లో ప్రజలు వీధుల్లో నిద్రించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది వరల్డ్స్‌ బిగ్‌ స్లీప్‌ ఔట్​ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులూ పాల్గొన్నారు.

నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణం కోసం రోడ్లపై నిద్ర!

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
BILLBOARD POOL - MANDATORY COURTESY
ARCHIVE: Las Vegas, 1 May 2019
1. Juice Wrld poses for photographers
INTERSCOPE
2. Music Video - 'Fast' by Juice WRLD
STORYLINE:
RAPPER JUICE WRLD DEAD AFTER CHICAGO MEDICAL EMERGENCY
Chicago-area rapper Juice WRLD, whose real name is Jarad A. Higgins, was pronounced dead Sunday after a "medical emergency'' at Midway International Airport, according to authorities.
  
The Cook County medical examiner's office was notified of the the death of Higgins, of Homewood, on Sunday morning, according to office spokeswoman Natalia Derevyanny. An autopsy had not been conducted.
  
Police and fire officials confirmed a 21-year-old male was transported from Midway to an area hospital where he was pronounced dead. Chicago police said he experienced a "medical emergency.''
  
Chicago Fire Department spokesman Larry Langford said the transported man experienced cardiac arrest and was taken to a hospital from a small hangar at Midway, away from the main terminal, where private planes land.
  
Chicago police said they're conducting a death investigation.
  
Juice WRLD was named top new artist at the 2019 Billboard Music Awards in May.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.