ETV Bharat / international

మానవ హక్కుల ఉల్లంఘనే: అసాంజే అరెస్ట్​పై ఐరాస - julian asanje

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను ప్రమాదంలో పడేశారని ఐరాస వ్యాఖ్యానించింది. ఆయన అరెస్టును మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. బ్రిటన్​, ఈక్వెడార్​ల నేతలు అసాంజే అరెస్టుపై స్పందించారు.

మానవ హక్కుల ఉల్లంఘనే: అసాంజే అరెస్ట్​పై ఐరాస
author img

By

Published : Apr 11, 2019, 11:36 PM IST

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే అరెస్టును మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది ఐక్య రాజ్య సమితి. అసాంజే అరెస్ట్​పై ఈక్వెడార్, బ్రిటన్​లను విమర్శించింది. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే ఆయన అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

ఐరాస ప్రత్యేక అధికారి ఆగ్నేస్ కలామార్డ్ ఈ ప్రకటనను విడుదల చేశారు.

"అసాంజేను తీవ్రమైన ప్రమాదంలో పడేశారు. మానవ హక్కుల్ని హరించారు. ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆయనను కలవడానికి బదులు... ఇప్పుడు పోలీసు స్టేషన్​లో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది." -ఐరాస ప్రకటన

చట్టానికి ఎవరూ అతీతులు కాదు

అసాంజే అరెస్టును ప్రశంసించారు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే.

"బ్రిటన్​లో ఎవరూ చట్టానికి అతీతులు కాదు, బ్రిటన్ పోలీసులు వారి కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తించారు"

- థెరిసా మే, బ్రిటన్ ప్రధాని

అసాంజే హీరో కాదు

"చట్టాన్ని తప్పించుకోవాలనుకోవడం అంగీకరించాల్సిన విషయం కాదు. చాలాకాలంగా అసాంజే అదే పనిచేస్తున్నారు. అందుకే ఆయన హీరో కాదు. ఏళ్లుగా ఆయన సత్యం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. బ్రిటన్​ న్యాయవ్యవస్థే అసాంజే భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటుంది"

-జెరేమీ హంట్, బ్రిటన్ విదేశాంగ మంత్రి

హామీ తీసుకున్నాకే రక్షణ ఉపసంహరణ

అసాంజే అరెస్టుపై ఈక్వెడార్​ ప్రభుత్వం స్పందించింది .

" మరణ శిక్ష అమలులో ఉన్న ఏ దేశానికి తరలించబోమబోమని బ్రిటన్​ నుంచి హామీ పొందాకే అసాంజేకు రక్షణను ఉపసంహరించాం. ఈ విషయాన్ని బ్రిటన్​ ప్రభుత్వం రాతపూర్వకంగా అంగీకరించింది" -లెనినో మోరెనో, ఈక్వెడార్ అధ్యక్షుడు

ఇదీ చూడండీ: అసాంజే: పారదర్శకతకు ప్రతీకా? రాజద్రోహా?

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే అరెస్టును మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది ఐక్య రాజ్య సమితి. అసాంజే అరెస్ట్​పై ఈక్వెడార్, బ్రిటన్​లను విమర్శించింది. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే ఆయన అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

ఐరాస ప్రత్యేక అధికారి ఆగ్నేస్ కలామార్డ్ ఈ ప్రకటనను విడుదల చేశారు.

"అసాంజేను తీవ్రమైన ప్రమాదంలో పడేశారు. మానవ హక్కుల్ని హరించారు. ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆయనను కలవడానికి బదులు... ఇప్పుడు పోలీసు స్టేషన్​లో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది." -ఐరాస ప్రకటన

చట్టానికి ఎవరూ అతీతులు కాదు

అసాంజే అరెస్టును ప్రశంసించారు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే.

"బ్రిటన్​లో ఎవరూ చట్టానికి అతీతులు కాదు, బ్రిటన్ పోలీసులు వారి కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తించారు"

- థెరిసా మే, బ్రిటన్ ప్రధాని

అసాంజే హీరో కాదు

"చట్టాన్ని తప్పించుకోవాలనుకోవడం అంగీకరించాల్సిన విషయం కాదు. చాలాకాలంగా అసాంజే అదే పనిచేస్తున్నారు. అందుకే ఆయన హీరో కాదు. ఏళ్లుగా ఆయన సత్యం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. బ్రిటన్​ న్యాయవ్యవస్థే అసాంజే భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటుంది"

-జెరేమీ హంట్, బ్రిటన్ విదేశాంగ మంత్రి

హామీ తీసుకున్నాకే రక్షణ ఉపసంహరణ

అసాంజే అరెస్టుపై ఈక్వెడార్​ ప్రభుత్వం స్పందించింది .

" మరణ శిక్ష అమలులో ఉన్న ఏ దేశానికి తరలించబోమబోమని బ్రిటన్​ నుంచి హామీ పొందాకే అసాంజేకు రక్షణను ఉపసంహరించాం. ఈ విషయాన్ని బ్రిటన్​ ప్రభుత్వం రాతపూర్వకంగా అంగీకరించింది" -లెనినో మోరెనో, ఈక్వెడార్ అధ్యక్షుడు

ఇదీ చూడండీ: అసాంజే: పారదర్శకతకు ప్రతీకా? రాజద్రోహా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IMF - AP CLIENTS ONLY
Washington, DC - 11
+++CAMERA SWITCHED AT SOURCE+++
1. Wide of Malpass walking to table to make remarks
2. SOUNDBITE (English) David Malpass, President, World Bank Group
"Global growth lost momentum throughout 2018, falling to 2.7% in the fourth quarter, down from 3.3% in the first quarter, based on World Bank calculations. The deceleration was seen in both advanced and developing economies, and it coincided with three other warning signs; waning structural reforms in major economies, financial stress in some large emerging markets, and elevated policy uncertainty globally."
3. Wide of Malpass at table
4. SOUNDBITE (English) David Malpass, President, World Bank Group
"Globally, extreme poverty has dropped to 700 million at the last count. That's down from much higher levels in the 1990s and 2000s. But, the number of people living in extreme poverty is on the rise in sub-Saharan Africa. By 2030, nearly nine in 10 extremely poor people will be Africans and half of the world's poor will be living in fragile and conflict- affected settings. This calls for urgent action by countries themselves and by the global community."
5. Wide of IMF managing director walking to table to make remarks
6. SOUNDBITE: (English) Christine Lagarde, Managing Director, IMF
"Before I turn to a few words about the global outlook, I would like to just express, on behalf of the institution, our heartfelt condolences to the three countries that have been mostly hard by the recent cyclone Idai. It's Mozambique, Zimbabwe, Malawi and I can tell you that the government of Mozambique has submitted a request for the rapid credit facility, which provides speedy access to concessional financing from the fund. And we are moving forward as quickly as we can. It won't be pledges, it won't be promises, it will be prompt payment as soon as the board has approved it."
7. Cutaway of reporters
8. SOUNDBITE: (English) Christine Lagarde, Managing Director, IMF
"Our forecast for growth this year is 3.3% going back up, we hope, in 2020, based on our forecast, to 3.6%."
9. Wide of Lagarde taking a question
10. SOUNDBITE: (English) Christine Lagarde, Managing Director, IMF
"We contend that we are at a delicate moment, and this expected rebound from 3.3 in 2019 to 3.6 in 2020 is precarious and subject to downside risks, ranging from unresolved trade tensions, yet high debt in some sectors and countries both public and corporate, to the risk of weaker than expected growth in some stressed economies. And of course the consequences of whatever Brexit will be."
11. Wide of Lagarde leaving after making remarks
STORYLINE:
World Bank Group President David Malpass and IMF Managing Director both described a slowing global economy at the start of the institutions 2019 Spring Meetings in Washington, D.C. Thursday.
"Global growth lost momentum throughout 2018, falling to 2.7% in the fourth quarter, down from 3.3% in the first quarter, based on World Bank calculations, Malpass said.
Malpass, the newly approved World Bank chief, said the slowdown was seen in both advanced and developing economies.
He told reporters that it coincided with several warning signs.
"Waning structural reforms in major economies, financial stress in some large emerging markets, and elevated policy uncertainty globally," he said.
He also said that global extreme poverty has dropped in the past decade, but said the number of people living in extreme poverty is on the rise in sub-Saharan Africa.
Lagarde offered condolences to the people of Mozambique, Zimbabwe and Malawi over the destruction caused by the recent devastating cyclone, Idai.
The death toll has climbed to more than 1000 in southern Africa, and the U.N. has described it as "one of the deadliest storms on record in the southern hemisphere."
Lagarde said the government of Malawi has submitted a request for rapid credit, and promised quick action by the IMF.
"It won't be pledges. It won't be promises. It will be prompt payment as soon as the board has approved it," she said.
Lagarde described the global economy as being "at a delicate moment."  
She said the IMF forecasts global growth at 3.3% in 2019 to 3.6% in 2020, but, warned the growth is subject to "downside risks," including "unresolved trade tensions" and "the consequences of whatever Brexit will be."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.