ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు- లక్ష హెక్టార్ల అడవి దగ్ధం - australia

ఆస్ట్రేలియా న్యూసౌత్​వేల్స్​లో కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే లక్ష హెక్టార్ల అడవిని బూడిద చేసిన దావానలాన్ని ఆర్పేందుకు 500 మంది ప్రయత్నిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుకు మరో గ్రామం ఆహుతి
author img

By

Published : Oct 9, 2019, 6:11 PM IST

ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుకు మరో గ్రామం ఆహుతి

ఆస్ట్రేలియా న్యూసౌత్​వేల్స్​లో కార్చిచ్చు భారీ ఆస్తి నష్టానికి కారణమైంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇళ్లు, లక్ష హెక్టార్లకుపైగా అడవిని బూడిద చేసింది.
250 మంది నివసించే రాప్​విల్లే గ్రామం అగ్నికి ఆహుతైంది. కార్చిచ్చు కారణంగా గ్రామస్థులు కొందరు గాయపడ్డారు. మరికొందరు శ్వాస సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. సహాయక సిబ్బంది గ్రామాన్ని ఖాళీ చేయించారు. బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు.
అడవిలో 40 వేర్వేరు చోట్ల మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా... వేడి గాలులు అందుకు ప్రతిబంధకంగా మారాయి.

ఇదీ చూడండి : గాలికి భయపడి అమెరికాలో కరెంట్ కట్

AP Video Delivery Log - 1100 GMT News
Wednesday, 9 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1055: Sweden Nobel Chemistry AP Clients Only 4233860
Chemistry Nobel awarded for lithium-ion batteries
AP-APTN-1055: Sweden Nobel Chemistry 2 AP Clients Only 4233869
Japanese scientist on Chemistry Nobel win
AP-APTN-1044: EU Barnier Brexit AP Clients Only 4233866
Barnier: Brexit deal 'very difficult, but possible'
AP-APTN-1039: Turkey Mandate Renewal No access Roj TV 4233813
Turkish parliament backs govt on Iraq, Syria ops
AP-APTN-1027: Belgium Brexit Protest AP Clients Only 4233865
Anti-Brexit protest outside European Commission
AP-APTN-1025: China NBA Reaction AP Clients Only 4233864
Anger in China over NBA official's HKong comment
AP-APTN-1021: EU Arrivals AP Clients Only 4233863
Barnier, Juncker arrive for EU College meeting
AP-APTN-1000: Australia Penguin Release AP Clients Only 4233859
Penguin who swam from NZ to Aus released into wild
AP-APTN-0957: Kenya Priest Child Part must credit Lina Ben; Part must credit Scolastica Losirkale 4233835
Church accused of covering up priest’s paternity
AP-APTN-0943: Turkey Syria Border 2 AP Clients Only 4233854
Turkish security forces near Syrian border
AP-APTN-0940: China MOFA Briefing AP Clients Only 4233852
DAILY MOFA BRIEFING
AP-APTN-0938: South Korea Protest No access South Korea 4233853
South Koreans protest against justice minister
AP-APTN-0930: Turkey Syria Border AP Clients Only 4233849
Turkish intelligence agents at Syrian border
AP-APTN-0924: Australia WIldfires No access Australia 4233846
Wildfires destroy up to 30 homes in Australia
AP-APTN-0924: UK Turkey Syria No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4233851
Turkish envoy to UK on Syria strategy
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.