ETV Bharat / international

భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం: ఖురేషీ - పాక్​ ప్రధాని

కశ్మీర్​ సమస్యపై భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహ్మద్​ ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్​ విషయంలో భారత్​తో యుద్ధానికి సిద్ధమని పాక్​ ప్రధాని ప్రకటించిన మరుసటి రోజే... ఆ దేశ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దం: ఖురేషీ
author img

By

Published : Aug 31, 2019, 7:17 PM IST

Updated : Sep 29, 2019, 12:02 AM IST

భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దం: ఖురేషీ

కశ్మీర్​ అంశంపై భారత్​తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్​ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషీ తెలిపారు. కశ్మీర్​ విషయంలో భారత్​తో యుద్దానికి సిద్ధంగా ఉన్నామని పాక్​ ప్రధాని ప్రకటించిన మరుసటి రోజే ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్​తో ద్వైపాక్షిక చర్చలను పాకిస్థాన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. కశ్మీర్​ విషయంలో అమెరికా లాంటి దేశాల జోక్యాన్ని కోరుకుంటున్న పాక్​... ఇప్పటికే పరిష్కార దిశగా ముమ్మర ప్రయత్నాలు చేసింది. భారత్​ ఆ ప్రయత్నాలన్నీ వమ్ము చేసింది. కశ్మీర్​ తమ అంతర్గత సమస్య అని.. ఈ అంశంలో ఇతర దేశాలేవీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్​నకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తేల్చి చెప్పారు.

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి ఇతర దేశాల జోక్యం ఉంటే బాగుంటుందని ఖురేషీ అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్​లో​ గృహనిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను విడుదల చేసిన తర్వాతే భారత్​తో చర్చలు జరిపే అవకాశం ఉంటుందన్నారు.

పూటకో మాట మారుస్తున్న పాక్

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత భారత్, పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్​తో ఎలాంటి చర్చలకు తావులేదని ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వెంటనే పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రకటించారు. ఆ వెంటనే పాక్​ రైల్వే శాఖ మంత్రి సెప్టెంబర్​లో కానీ, అక్టోబర్​లో కానీ అణుయుద్ధం జరగబోతుందని అన్నారు. ఇప్పుడు పాక్​ విదేశాంగ మంత్రి మహ్మద్​ ఖురేషీ మాత్రం భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దమంటూ వాఖ్యానించడం గమనార్హం.

ఇదీ చూడండి:హై అలర్ట్​: భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..!

AP Video Delivery Log - 1200 GMT News
Saturday, 31 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1159: UK Parliament Protest 2 AP Clients Only 4227571
London protest against UK parliament suspension
AP-APTN-1155: Greece Migrants No access Greece 4227568
Hundreds of migrants reach island of Lesbos
AP-APTN-1152: Germany Merkel AP Clients Only; News use only; No archive 4227570
Merkel awarded honorary doctorate
AP-APTN-1150: UK Opposition AP Clients Only 4227569
Corbyn: UK PM 'finding parliament inconvenient'
AP-APTN-1147: Hong Kong Protest Fires AP Clients Only 4227567
Fires in street during Hong Kong protest
AP-APTN-1117: UK Parliament Protest AP Clients Only 4227565
London protest against UK parliament suspension
AP-APTN-1108: Hong Kong Protest 4 AP Clients Only 4227562
Protesters battle police on HKong streets
AP-APTN-1057: Ivory Coast DJ Funeral No access Ivory Coast 4227561
Thousands at funeral of DJ Arafat in Abidjan
AP-APTN-1053: India Citizens Registry 2 AP Clients Only 4227560
Citizenship list in Assam leaves out 2 million
AP-APTN-1039: Afghanistan Attack 2 AP Clients Only 4227558
Taliban launch ‘massive attack’ on Kunduz
AP-APTN-1029: Hong Kong Protest 3 AP Clients Only 4227557
Clashes outside Hong Kong govt building
AP-APTN-1021: India Factory Blast AP Clients Only 4227554
Blast at chemical factory kills at least 8 in India
AP-APTN-1014: Hong Kong Protest 2 AP Clients Only 4227553
Tear gas, water cannon used at Hong Kong protest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.