ETV Bharat / international

ప్రపంచంలోనే అతిపెద్ద 'వీఆర్​ పార్కు'.!

author img

By

Published : Apr 29, 2019, 5:53 AM IST

చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్​ రియాలిటీ పార్కు ప్రారంభమైంది. వీఆర్​ అనుభూతిని సాధారణ ప్రజలకు అందించేందుకు ఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్​ గేమ్​లు, విమాన ప్రయాణం ఇలా అన్ని నిజమైన అనుభూతిని అందిస్తున్నాయంటున్నారు సందర్శకులు.

ప్రపంచంలోనే అతిపెద్ద 'వీఆర్​ పార్కు'.!
ప్రపంచంలోనే అతిపెద్ద 'వీఆర్​ పార్కు'.!

చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్​ రియాలిటీ (వీఆర్) థీమ్​ పార్కు​ ప్రారంభమైంది. ఈ వీఆర్​ పార్కు ప్రత్యక్ష అనుభూతిని అందిస్తూ చైనా వాసులను ఆకట్టుకుంటోంది. వీఆర్ బంపర్​ కార్లు మొదలుకొని వీఆర్​ షూటింగ్, వీఆర్​ విమాన ప్రయాణం ఇలా మొత్తం 42 రకాల వీఆర్ గేమ్​లను ఈ పార్కులో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు.

సంప్రదాయ పార్కులు అందించే ఆహ్లాదాన్ని ఇక్కడ అందిస్తున్నారు నిర్వాహకులు. వీఆర్​ థీమ్​ పార్కుల కన్నా సంప్రదాయ పార్కులు చాలా పెద్దగా ఉంటాయని.. వాటిని నిర్మించేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.

ఓ రిపోర్టర్​ ద్వారా వీఆర్​ పార్కు గురించి తెలుసుకున్నారు లియూ జిగ్సింగ్​ అనే వ్యాపారవేత్త. మొదటి సారి వర్చువల్​ రియాలిటీ రైడింగ్​ను ఆస్వాదించాలని భావించారు. ఇందుకోసం వందలాది కిలోమీటర్లు ప్రయాణించి పార్కుకు వచ్చారాయన. మొదటి సారి వర్చువల్​ రియాలిటీ రైడింగ్​ చేసిన ఆయన వర్చువల్​ సాంకేతికత ద్వారా కూడా నిజమైన అనుభూతినే పొందానని అంటున్నారు. వర్చువల్​ రియాలిటీ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు.

"భవిష్యత్​లో ఈ సాంకేతికత చాలా గొప్పగా పని చేస్తుంది. నిజంగా ఇది అత్యున్నత సాంకేతికత. మొదటి సారి వీఆర్​ అనుభూతి పొందాను. ఇది చాలా బాగుంది"
-లియూ జిగ్సింగ్​, వ్యాపారవేత్త

వర్చువల్​ రియాలిటీ నిజజీవితంలో ఉన్న హద్దులను చెరిపేస్తుందంటున్నారు వర్చువల్ సాంకేతికత నిపుణుడు జియూ లిజింగ్.

"వర్చువల్​ రియాలిటీ మన నిజజీవితంలో ఉండే హద్దులను చెరిపేస్తుంది. నిజమైన అనుభూతిని అందిస్తుంది. అయితే వర్చువల్​ రియాలిటీలో ఇప్పడు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఇంతకు ముందున్న దాంతో పోలిస్తే దృశ్యపరంగా అభివృద్ధి చెందాం. కానీ ఇప్పటికీ భౌతిక పరమైన అనుభూతిలో లోపాలున్నాయి."
-జియూ లిజింగ్​, వర్చువల్​ సాంకేతిక నిపుణుడు

ఇదంతా అనుకున్నంత సులభంగా ఏం జరగలేదంటున్నారు పార్కు నిర్వాహకులు. వీఆర్​ సాంకేతికతలో దూసుకుపోతున్న ఇతర దేశాలతో పోటీ పడి 2016 నుంచి ఎంతో శ్రమించి ఎట్టకేలకు ఇప్పుడు ప్రజల ముందుకు ఈ పార్కును తీసుకొచ్చామన్నారు.

ఇదీ చూడండి: అమెరికా ఆంక్షలతో వెనెజువెలాపై ఒత్తిడి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Max use 90 seconds per race day. Use within 48 hours after the end of each stage.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Germany (with the exception of ARD/ZDF) and Japan. FRANCE: A total embargo has to be respected until the end of the Live broadcast of the Rights Holder (France Televisions). The duration of pictures is limited to 90 seconds, per day and per show within regular news program, with re-run every 4 hours over a maximum period of 24 hours after first broadcast. Five (5) seconds courtesy credit to be offered to France Télévisions. UNITED KINGDOM: Use of the EVENT race footage is subject to UK Ofcom Broadcasting Code conditions. MENA: Five (5) seconds courtesy credit to be offered to beIN Sports in the following territories: Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen. For any other use, broadcast rights have to be cleared with ASO.
DIGITAL: Available worldwide excluding Denmark, France, Norway, Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen, Canada, USA, Japan. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Furthermore, a total embargo must be respected according to the list of websites retained by ASO for exclusive distribution: Belgium: DH.be; Luxemburg: Wort.lu; UK: Cycling TV, Guardian, Cycling News, Cycling Weekly; Netherlands: De Telegraaf; Italy: Gazetta.it; Australia: Cycling Tips. Clips must not be embedded, and shall only be broadcast on a player that is disabled for sharing on third party (e.g. social media) websites.
No archive. All usage subject to rights licensed in contract. Any other broadcast/use is strictly forbidden and shall be clarified with ASO directly – Cedric Rampelberg (crampelberg@aso.fr), Marc Girard (marc.girard@aso.fr), Antonin Piveteau (apiveteau@aso.fr) and Antoine Berlin (aberlin@aso.fr)
SHOTLIST: Belgium - 28 April 2019
1. 00:00 Start of race
2. 00:09 Race action
3. 00:27 Alejandro Valverde abandons the race
4. 00:33 Front of the field
5. 00:36 Jakob Fuglsang pulls away at the front
6. 00:51 Fuglsang almost comes off his bike on a descent with 5 kilometres remaining
7. 00:53 Fuglsang wins
8. 01:09 Davide Formolo finishes second
9. 01:17 Maximilian Schachmann leads pack in third
10. 01:25 Podium
SOURCE: ASO
DURATION: 01:34
STORYLINE:
Jakob Fuglsang won the Liege-Bastogne-Liege, cycling's oldest classic, after a solo breakaway in the closing part of Sunday's race. At the age of 34, it was the first major victory for the Dane.
The Astana rider shook off the last challengers on the final climb of the race, 15 kilometres from the finish, and easily held on to win by 27 seconds over Italian Davide Formolo. Maximilian Schachmann of Germany was third.
Along with the Tour of Flanders, Milan-San Remo, Paris-Roubaix and the Giro di Lombardia, Liege-Bastogne-Liege is part of the five so-called Monuments, the greatest one-day classics on the calendar.
The classic was raced in cold, windy and wet conditions, making the arduous 256-kilometre trek across the wooded hills of the Ardennes in southern Belgium even tougher.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.