ETV Bharat / international

అమెరికాకు పాకిన కరోనా వైరస్​.. తొలి కేసు నమోదు - సార్స్​ వైరస్​

చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్​ ప్రస్తుతం అమెరికాలో అడుగు మోపింది. తాజాగా వైరస్ లక్షణాలున్న తొలి కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

US confirms first case of China virus on American soil
అమెరికాకు పాకిన కరోనా వైరస్​.. తొలి కేసు నమోదు
author img

By

Published : Jan 22, 2020, 5:40 AM IST

Updated : Feb 17, 2020, 10:56 PM IST

అమెరికాకు పాకిన కరోనా వైరస్​.. తొలి కేసు నమోదు

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాకు పాకింది. వైరస్​ లక్షణాలున్న తొలి కేసు మంగళవారం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
37 ఏళ్ల ఈ వ్యక్తి అమెరికా నుంచి వుహాన్​ను సందర్శించేందుకు వెళ్లారని, అయితే వైరస్​కు​ కేంద్రంగా భావిస్తోన్న సీఫుడ్​ మార్కెట్​ను ఇతను సందర్శించలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితునికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అవే లక్షణాలు...

కరోనా వైరస్​గా పిలిచే ఈ అంటువ్యాధిని మొదటిసారి చైనా, హాంకాంగ్​ భూభాగాల్లో గుర్తించారు. ఇది 'సివియర్​ అక్యూట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​' (సార్స్) వైరస్​ లక్షణాలు కలిగి ఉన్నట్లు నిపుణులు తెలిపారు. 2003లో ఈ వైరస్​ కారణంగా సుమారు 650 మంది మరణించారు. ప్రస్తుతం సుమారు 291 మంది ఈ కొత్త వైరస్​తో బాధపడుతున్నారు.

దేశాంతరాలకు వైరస్ విస్తరణ

బీజింగ్​లో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో మొదటి కేసు బయటపడింది. థాయ్​లాండ్​, జపాన్​ దేశాల్లోనూ మూడు కేసులు నమోదు కాగా.. వారంతా చైనాలోని వుహన్​ ప్రాంతాన్ని సందర్శించన వారే కావడం గమనార్హం. వూహాన్​లో 170 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 9మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చూడండి: చిల్​ గ్రెటా, చిల్​..! సినిమా చూసి ఎంజాయ్​ చెయ్​: ట్రంప్​

ZCZC
PRI GEN INT
.NIAMEY FGN72
NIGER-JAISHANKAR-GANDHI
Jaishankar in Niger inaugurates first convention centre made by India in Africa to honour Gandhi
         Niamey (Niger), Jan 21 (PTI) External Affairs Minister S Jaishankar and Nigerien President Mahamadou Issoufou on Tuesday jointly inaugurated the first convention centre established in Africa by India to honour the memory of Mahatma Gandhi.
         The establishment of the Mahatma Gandhi International Convention Centre (MGICC) is a landmark for India-Niger friendship, as also a symbol of India's firm commitment towards Africa, the External Affairs Ministry said in a statement.
         It is the first centre to be established in Africa by India to honour the memory of Mahatma Gandhi whose 150th birth anniversary was observed in 2019, it said.
         The convention centre has been designed as a spacious, modern and eco-friendly facility, including a 2,000 capacity Plenary Hall, to witness high-level and wide-ranging participation from African Union (AU) member states and other high level conventions.          Jaishankar, the first Indian Foreign Minister to visit the West African country, arrived in Niamey on Monday on the first leg of his three-day two-nation trip to Niger and Tunisia. The tour is his first outreach to the African continent after becoming Foreign Minister last year.
         Earlier in the day, Jaishankar met Prime Minister Brigi Rafini during which the two leaders discussed bilateral ties.
         He also met his Nigerien counterpart Kalla Ankourao and held discussions on a wide range of bilateral, regional and global issues.
         India and Niger enjoy close relations. Bilateral relations have expanded significantly in the recent years.
         India has provided Lines of Credit to Niger for projects in transport, electrification, solar energy and potable drinking water.
         India has also extended assistance to Niger in support of organising the AU summit held in Niamey in July last year. PTI
SCY
01212308
NNNN
Last Updated : Feb 17, 2020, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.