ETV Bharat / international

మలేషియా జూ పార్కులో ఫ్రెండ్​షిప్​ 'పాండా'

మలేషియాలోని ఓ నేషనల్​ జూ పార్కులో గురువారం రెండో పాండా జన్మించింది. పాండా బేబికి 'యి యి' అని పేరు పెట్టారు అధికారులు. ఈ చిట్టి పాంటా తన ముద్దు ముద్దు చేష్టలతో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

మలేషియా జూ పార్కులో ఫ్రెండ్​షిప్​ 'పాండా'
author img

By

Published : Aug 2, 2019, 9:50 AM IST

Updated : Aug 2, 2019, 12:19 PM IST

మలేషియా జూ పార్కులో ఫ్రెండ్​షిప్​ 'పాండా'

మలేషియా రాజధాని కౌలాలంపుర్​ నేషనల్​ జూ పార్కులో గురువారం రెండో చిన్ని పాండా జన్మించింది. పాండా బేబికి 'యి యి' అని పేరు పెట్టారు. 'యి యి' అంటే ఫ్రెండ్​షిప్ అని అర్థం. ఎంతో ముద్దుగొలిపే పాండా చేష్టలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

గతేడాది జనవరి 14న ఒక పాండా జన్మించింది. తాజాగా యి యి చిట్టి పాండా పుట్టింది. ప్రస్తుతం రెండింటని ఒకే చోట ఉంచారు.

'జియాంట్ పాండా ఇంటర్నేషనల్​ కన్జర్వేటివ్​ ప్రాజెక్టు'లో భాగంగా జూ పార్కులో పలు పాండాలను పరిరక్షిస్తోంది చైనా. మలేషియా-చైనా మధ్య 40 ఏళ్లుగా కొనసాగుతున్న దౌత్య సత్సంబంధాలకు గుర్తుగా ఈ ప్రాజెక్ట్​ ఏర్పడింది.

Intro:Body:Conclusion:
Last Updated : Aug 2, 2019, 12:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.