ETV Bharat / international

భయాన్ని పోగొట్టే 'ఆకలి దెయ్యం' తెలుసా?

హాంగ్​కాంగ్​ వాసులు ఘోస్ట్​ ఫెస్టివల్​ను అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రజల్లో భయాన్ని తొలగించటానికి నిర్వహించే ఈ పండుగలో... ఓ పెద్ద బొమ్మను తయారుచేసి వీధుల్లో ఊరేగిస్తారు.

హాంగ్​కాంగ్​లో భయాన్ని తొలగించే 'ఘోస్ట్​ ఫెస్టివల్'​
author img

By

Published : Aug 18, 2019, 11:19 AM IST

Updated : Sep 27, 2019, 9:20 AM IST

హాంగ్​కాంగ్​లో భయాన్ని తొలగించే 'ఘోస్ట్​ ఫెస్టివల్'​

'హంగ్రీ ఘోస్ట్​ ఫెస్టివల్'​ పేరిట హాంగ్​కాంగ్​ వాసులు ప్రత్యేక పండుగ జరుపుకున్నారు. ప్రతిఏటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో... వెదురు బొంగుల సహాయంతో ఓ బొమ్మను తయారు చేసి వీధుల్లో ఊరేగిస్తారు.

ఘోస్ట్​ మాస్టర్

16 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బొమ్మకు... తల, బూట్లు, విడిభాగాలు తయారుచేసి అతికిస్తారు. రంగురంగుల కాగితాలను అతికించి అలంకరిస్తారు. కార్మికుల ప్రేమకు చిహ్నంగా భావించే ఈ ప్రతిమను హాంగ్​కాంగ్ ప్రజలు 'ఘోస్ట్​ మాస్టర్'గా పిలుస్తారు.

'ఘోస్ట్ మాస్టర్'... గువాన్ యిన్ అవతారం అయినందున దీనిని' డై సీ 'అని పిలుస్తారు. గ్వాన్ యిన్ అస్థిరమైన దెయ్యాలను అణచివేయడానికి వాటిరూపాన్నే స్వీకరించాడు. ఏటా ఈ ఉత్సవం జరిగే వేదికకూ విశేష ప్రాధాన్యం ఉంటుంది.

-హూ కా హుంగ్​ బొమ్మ తయారీదారుడు

కళాకారులు... పండుగకు కొన్ని రోజుల ముందునుంచే బొమ్మ తయారీ మెుదలుపెడతారు. మెుదట్లో ఘోస్ట్​ మాస్టర్​ను చిన్నదిగా తయారుచేసేవారు. అనంతర కాలంలో ప్రజలను ఆకర్షించటానికి పరిమాణం పెంచుతూ వస్తున్నారు.

అట్టహాసంగా ఊరేగింపు

ఘోస్ట్​ మాస్టర్​ బూట్లకు చక్రాలు బిగించి వీధుల్లో ఊరేగించారు.

ఇదీ చూడండి:'ఔరా': 115అడుగుల ఎత్తులో తాడుపై 350మీ. నడక

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding North, Central and South America.  Max use 2 minutes. Use within 96 hours. No archive. Must credit source as NASCAR.  All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Bristol Motor Speedway, Bristol, Tennessee, USA. 17th August 2019.
1. 00:00 Aerial of track
2. 00:05 Start of race
3. 00:39 White smoke billows from back of Aric Almirola's car No. 10, on lap 189 in Stage 2
4. 00:56 Replay of Clint Bowyer spinning
5. 01:06 Alex Bowman hits outside wall on lap 363
6. 01:24 Crash on lap 374 involving Jimmie Johnson (No. 48), David Ragan (No. 38) and Michael McDowell (No. 34)
7. 01:59 Denny Hamlin (No. 11) passes Matt DiBenedetto (No. 95) with 12 laps remaining
8. 02:22 Hamlin wins the race
9. 02:46 Hamlin celebrates the victory
SOURCE: NASCAR/IMG Media
DURATION: 02:59
STORYLINE:
Denny Hamlin passed Matt DiBenedetto with twelve laps left and drove to his fourth victory of the season Saturday night at Bristol Motor Speedway, as he won the NASCAR Bass Pro Shops NRA Night Race.
Last Updated : Sep 27, 2019, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.