ETV Bharat / international

'చైనా బిల్లు'పై హాంగ్​కాంగ్​లో మళ్లీ నిరసనజ్వాల - చైనా బిల్లు

నేరారోపణలపై విచారణ కోసం దేశ పౌరులను చైనాకు అప్పగించే బిల్లును ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ప్రజలు సంతృప్తి చెందలేదు. 'చైనా బిల్లు'ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ ఆందోళనలు ఉద్ధృతం చేశారు. లక్షల మంది ప్రజలు వీధుల్లోకి చేరి నిరసన తెలిపారు.

'చైనా బిల్లు'పై హాంగ్​కాంగ్​లో మళ్లీ నిరసనజ్వాల
author img

By

Published : Jun 16, 2019, 7:34 PM IST

Updated : Jun 16, 2019, 9:07 PM IST

'చైనా బిల్లు'పై హాంగ్​కాంగ్​లో మళ్లీ నిరసనజ్వాల

హాంగ్​కాంగ్​ ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. నేరారోపణలపై విచారణ కోసం దేశ పౌరులను చైనాకు అప్పగించే బిల్లును పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్​తో ప్రజలు మరోమారు నిరసన బాట పట్టారు. లక్షలాది సంఖ్యలో తరలివచ్చి హాంగ్​కాంగ్​ వీధుల్ని దిగ్బంధించారు. విక్టోరియా పార్క్​ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఉన్న వాన్​చాయ్​ జిల్లా వరకు కవాతు నిర్వహించారు. ఫోన్ల లైట్లు చూపుతూ నిరసన తెలిపారు.

రద్దు... రాజీనామా.....

ఎక్స్​ట్రాడిషన్​ బిల్లు వివాదంతో కొద్దిరోజులుగా హాంగ్​కాంగ్​ అట్టుడుకుతోంది. నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం... బిల్లును ప్రస్తుతానికి పక్కనబెడుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయినా ప్రజలు సంతృప్తి చెందలేదు.

"హాంగ్​కాంగ్​ ప్రజలకు, నిరసనకారులకు క్యారీ లామ్​ క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్​ చేస్తున్నాం. దేశ ప్రజల నిరసనలను అల్లర్లుగా పేర్కొన్న మాటలను వెనక్కి తీసుకోవాలి. కేవలం క్యారీ లామ్​ క్షమాపణలు చెప్పి, బిల్లును రద్దు చేయటం ద్వారానే హాంగ్​కాంగ్​ ప్రజలు ఆందోళనలు విరమిస్తారు."

- బోనీ లీంగ్, మానవ హక్కుల సంఘం వైస్​ కన్వీనర్

ఇదీ చూడండి: హాంగ్​కాంగ్​లో ప్రజావిజయం- 'చైనా బిల్లు'కు బ్రేక్​

RESTRICTION SUMMARY: NO ACCESS HONG KONG
SHOTLIST:
CABLE TV HONG KONG - NO ACCESS HONG KONG
Hong Kong - 16 June 2019
++MUTE++
++AERIAL SHOTS++
1. Wide aerial shot of crowd of protesters gathered in Victoria Park, Causeway Bay
2. Various aerial shots of protesters in Victoria Park and Causeway Bay Road at start of march
3. Wide aerial shot of Hong Kong skyscrapers and tilt down to protestors filling Hennessy Road, Wanchai
4. Aerial shot of protesters filling Hennessy Road, Wanchai
STORYLINE:
Tens of thousands of Hong Kong residents, mostly in black, have jammed streets to protest the government's handling of a proposed extradition bill.
Aerial footage showed thousands of people spilled into the street from downtown Victoria Park to Wanchai district as protesters marched toward the Central district where the government headquarters is located.
Sunday's march looked likely to match in scale one a week earlier that brought as many as 1 million people out to express their concern over Hong Kong's relations with mainland China.
Protesters want Chief Executive Carrie Lam to resign and withdraw rather than just suspend the legislation.
Lam backed away from pushing through the legislature the measure that would enable suspects to be sent to stand trial in mainland Chinese courts.
Many in Hong Kong fear threats to civil liberties and an independent judicial system that were promised to the former British colony when communist-ruled China took control in 1997.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 16, 2019, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.