ETV Bharat / international

'ఉగ్రవాద పోరులో ద్వంద్వ విధానాలకు తావుండరాదు'

ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ విధానాలకు తావుండరాదని భారత్​ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజానికి తీవ్రవాదం పెనుముప్పుగా మారిందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి షాంఘై సహకార సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సందర్భంగా భారత శాశ్వత రాయబారి సయ్యద్ అర్బరుద్దీన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

'నూతన సాంకేతికతతో ఉగ్రవాద నిర్మూలన'
author img

By

Published : Nov 20, 2019, 1:52 PM IST

అంతర్జాతీయ సమాజానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదం, దాని సంబంధిత నేరాలను ఉపేక్షించరాదని భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ విధానాలకు తావుండరాదని సూచించింది. ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సమాఖ్య ఆధ్వర్యంలో శాంతి, భద్రత, సుస్థిరతను నెలకొల్పేలా పరస్పర సహకారం, తీవ్రవాదం, వ్యవస్థాగత నేరాల నియంత్రణ అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ పాల్గొన్నారు. తీవ్రవాదం- వ్యవస్థాగత నేరాలు అంతర్జాతీయ సమాజానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు .

తీవ్రవాదం ప్రతిరోజూ తనరూపురేఖలు మార్చుకుంటోందనారు అక్బరుద్ధీన్. దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు నూతన సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరముందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ విధానాలకు తావుండరాదని సూచించారు.

లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ తదితర ఉగ్రసంస్థలు సరిహద్దుల వద్ద ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అస్థిరతకు ప్రయత్నిస్తున్నాయన్నారు అక్బరుద్దీన్​. ఉగ్రవాదం, వ్యవస్థాగత నేరాలకు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఒకే దుష్టశక్తుల నుంచి వాటికి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు. హింసను ప్రోత్సహించడం ద్వారా పాలన, అభివృద్ధి, సామాజిక సమైక్యతను అణగదొక్కాలని ఆ శక్తులు ప్రయత్నిస్తున్నాయని అక్బరుద్దీన్ చెప్పారు.

ఇదీ చూడండి: 'నా ఆరోగ్యం భేష్​.. మీడియాకే అనారోగ్యం'

AP Video Delivery Log - 0700 GMT News
Wednesday, 20 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0610: Hong Kong Clean Up AP Clients Only 4240802
Clear-up of Hong Kong tunnel after clashes
AP-APTN-0555: Mideast Strike AP Clients Only 4240800
Israel strikes Iranian targets in Syria
AP-APTN-0550: Hong Kong Traffic No access Hong Kong 4240799
HKong protests continue to disrupt traffic
AP-APTN-0537: Thailand Pope Arrival AP Clients Only 4240798
Pope Francis arrives in Bangkok
AP-APTN-0524: Vietnam US Esper AP Clients Only 4240797
Esper on building a partnership with Vietnam
AP-APTN-0514: US CA Alcatraz Occupation AP Clients Only 4240783
Activists to mark 50 years since Alcatraz takeover
AP-APTN-0514: Thailand Pope Preps AP Clients Only 4240795
Preparations in Bangkok as pope's arrival nears
AP-APTN-0514: US Senate Hong Kong Vote AP Clients Only 4240787
US Senate passes HKong human rights bill
AP-APTN-0502: China Opioids AP Clients Only 4240796
ONLY ON AP OxyContin maker thrives in China
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.