ETV Bharat / international

359 కాదు 253 మందే మరణించారు: శ్రీలంక

బాంబు పేలుళ్ల ఘటనలో మొత్తం 253 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. లెక్కలు అంచనా వేయడంలో  తప్పిదం కారణంగానే ముందుగా 350కిపైగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయని వివరణ ఇచ్చింది. మొత్తం 485 మంది గాయపడినట్టు తెలిపింది.

359 కాదు 253 మందే మరణించారు: శ్రీలంక
author img

By

Published : Apr 26, 2019, 8:09 AM IST

359 కాదు 253 మందే మరణించారు: శ్రీలంక

ఈస్టర్​ రోజున శ్రీలంకలో జరిగిన దారుణ మారణహోమంలో ఇప్పటి వరకు 253 మంది మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. లెక్కల్లో తలెత్తిన పొరపాటు కారణంగా ముందుగా 350కి పైగా మరణించారని వార్తాలొచ్చాయని వివరణ ఇచ్చింది. అది కేవలం అంచనా మాత్రమేనని పేర్కొంది. మొత్తం 485 మంది గాయపడ్డారని తెలిపింది. ఇంకా 149 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని శ్రీలంక ఆరోగ్యాధికారి డాక్టర్​ అనిల్ జాసింఘే తెలిపారు. మృతుల్లో 11 మంది భారతీయులు సహా మొత్తం 40 మంది విదేశీయులున్నారు.

మసీదులకు కట్టుదిట్టమైన భద్రత

ఆదివారం వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇస్లామిస్ట్​ అతివాద సంస్థ నేషనల్​ తాహీద్​ జమాత్​ ఈసారి మసీదులను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం దాడులు జరిపే ప్రమాదముందని శ్రీలంక నిఘా వర్గాలు హెచ్చరించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి. మసీదుల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధారణ ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు.

గ్రనేడ్లు కలిగిన ముగ్గురు అనుమానితుల అరెస్టు

21 హ్యాండ్​ గ్రనేడ్లు, ఆరు కత్తులు కలిగి ఉన్న ముగ్గురు అనుమానితులను కొలంబో సమీప ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు శ్రీలంక భద్రతా అధికారులు. పేలుళ్లకు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు 70 మంది అనుమానితులను అరెస్టు చేశారు.

ఆత్మాహుతి సభ్యుడికి గతంలో ఆస్ట్రేలియా వీసా

ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరికి గతంలో ఆస్ట్రేలియా వీసా ఉందని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఆ వ్యక్తి విద్య​, కుటంబ వీసా కలిగి ఉన్నాడని విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు. 2013లో అతడు ఆస్ట్రేలియాను విడిచి వెళ్లాడని చెప్పారు.

బాంబుదాడికి పాల్పడిన మరో వ్యక్తి బ్రిటన్​లో 2006-07 మధ్య కాలంలో విద్యనభ్యసించినట్లు బ్రిటీష్ భద్రతా అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:టార్గెట్​ అమెరికా: కిమ్​, పుతిన్​ స్నేహగీతం

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Thursday, 25 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1650: Japan Pokemon Detective Pikachu Content has significant restrictions, see script for details 4207775
Ryan Reynolds walks Tokyo red carpet for 'Pokemon: Detective Pikachu'
AP-APTN-1632: ARCHIVE Prince Content has significant restrictions, see script for details 4207788
New Prince album featuring unreleased demos out in June
AP-APTN-1614: US CE Sivan Alyra Rose art Content has significant restrictions, see script for details 4207766
'Chambers' star Sivan Alyra Rose talks fashion, nails, art: 'I treat everything like art.'
AP-APTN-1602: US CE Billy Crystal Content has significant restrictions, see script for details 4207778
Star Billy Crystal discusses why 'When Harry Met Sally...' became a romcom classic.
AP-APTN-1557: US CE Mentor Watson, Awkwafina, Harris, Wang AP Clients Only 4207776
Emily Watson, Jared Harris, Awkwafina and Lulu Wang talk about their most influential mentors
AP-APTN-1533: UK The Freedom Choir Content has significant restrictions, see script for details 4207737
Karen Gibson of The Kingdom Choir discusses the imminent royal baby and singing at Harry and Meghan's wedding
AP-APTN-1413: UK Anzac Memorial AP Clients Only 4207750
UK royals at ANZAC Day service in London
AP-APTN-1409: UK Efron Collins Malek AP Clients Only 4207741
'He's awesome!' Zac Efron and Lily Collins react to Rami Malek Bond casting
AP-APTN-1354: US Bond announcement AP Clients Only 4207734
Bond 25 cast and crew celebrate the forthcoming movie from Jamaica
AP-APTN-1343: New Zealand Prince William 2 Must credit Kensington Palace 4207742
Prince William meets NZ attack survivors
AP-APTN-1257: Jamaica Bond Rami Malek AP Clients Only 4207731
Bond 25 launches in Jamaica, Rami Malek to play villain
AP-APTN-1033: UK Madonna Content has significant restrictions, see script for details 4207707
Madonna drops new music video, 'Medellín'
AP-APTN-1010: US J.T. Leroy Premiere Content has significant restrictions, see script for details 4207668
Laura Dern and Kristen Stewart talk identity, reunion and Oscar rules at 'LeRoy' premiere
AP-APTN-0753: US Tribeca Film Festival Opening AP Clients Only 4207679
'The Apollo' opens Tribeca Film Festival
AP-APTN-0324: New Zealand ANZAC William No access New Zealand; Part must not obscure Maori Television logo/Must acknowledge in all spoken, linear, web, social digital coverage that the broadcast is from Maori Television 4207659
Prince William attends ANZAC Day service in Auckland
AP-APTN-0307: US Zoe Saldana AP Clients Only 4207650
Zoe Saldana 'proud' of Disney for re-hiring James Gunn, talks 'emotional' 'Avengers' premiere
AP-APTN-0045: US Marvel Marathon AP Clients Only 4207649
Fans treated to showers, yoga classes during two-day Marvel movie marathon
AP-APTN-0036: Spain Marchesa AP Clients Only 4207646
Georgina Chapman and Keren Craig of fashion label Marchesa show for first time since Weinstein scandal
AP-APTN-2247: US Madonna Content has significant restrictions; see script for details 4207640
Madonna drops new music video, 'Medellín'
AP-APTN-2226: US Sting AP Clients Only 4207639
Sin City? More like Sting City. Grammy-winning superstar Sting launches Las Vegas residency
AP-APTN-2223: ARCHIVE Demian Bichir AP Clients Only 4207632
Demian Bichir announces the death of his wife on Instagram
AP-APTN-2148: ARCHIVE R. Kelly Content has significant restrictions; see script for details 4207635
Default judgment against no-show R. Kelly in civil case
AP-APTN-2122: US Rafiki Content has significant restrictions; see script for details 4207617
Though her film about a lesbian love story is banned in Kenya, director Wanuri Kahiu says she does not wish her country was more like America
AP-APTN-2103: UK Wicked Evil Vile Premiere Content has significant restrictions; see script for details 4207619
Zac Efron and Lily Collins premiere new Ted Bundy movie in London
AP-APTN-2028: ARCHIVE Bill Cosby AP Clients Only 4207629
Cosby renews attacks on trial judge as he seeks bail
AP-APTN-2003: US Cranberries Content has significant restrictions; see script for details 4207614
The Cranberries, still in mourning, return for the last time
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.