ETV Bharat / international

'కశ్మీర్​పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు' - కశ్మీర్​పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు : ఇమ్రాన్​ఖాన్

ప్రధాని నరేంద్రమోదీతో పాటు అంతర్జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​. కశ్మీర్​ అంశంలో ఆర్టికల్​ 370తో మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించారన్న ఆయన... కశ్మీర్​లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

'కశ్మీర్​పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు'
author img

By

Published : Oct 12, 2019, 5:23 AM IST

Updated : Oct 12, 2019, 7:41 AM IST

'కశ్మీర్​పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు'

జమ్ముకశ్మీర్​ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ తప్పు చేశారని విమర్శించారు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్. అలాగే కశ్మీర్​ అంశంలో ఆర్టికల్​ 370 రద్దుతో మోదీ తన చివరి అస్త్రాన్ని వినియోగించేశారని పేర్కొన్నారు. కశ్మీర్​ ప్రజలకు సంఘీభావంగా ఇస్లామాబాద్​లో ఏర్పాటు చేసిన 'హ్యూమన్​ చైన్'​ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

" నరేంద్రమోదీ తప్పు చేశారు. మోదీ తన చివరి అస్త్రాన్ని వినియోగించేశారు. కానీ, కశ్మీర్​ ప్రజలకు ఎలాంటి భయం లేదు. ఆర్టికల్​ 370 రద్దు నిర్ణయాన్ని వారు ఎప్పటికీ అంగీకరించరు."
- ఇమ్రాన్​ఖాన్​, పాక్ ప్రధాని

కశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయ మీడియా విస్మరిస్తోందని ఇమ్రాన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాంకాంగ్​ నిరసనలపైనే దృష్టి సారించిన మీడియా.. కశ్మీర్​ అంశాన్ని పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. ఆర్టికల్​ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్​ ప్రజలు వ్యతిరేకిస్తారన్నారు ఇమ్రాన్​. ఒక్కసారి ఆంక్షలు తొలగిస్తే కశ్మీర్​ ప్రజలంతా నిరసనబాట పడతారని ట్వీట్​ చేశారు.

PM Modi 'played his last card' on Kashmir: Imran
ఇమ్రాన్​ఖాన్​ ట్వీట్​

" హాంకాంగ్​ నిరసనలు హెడ్​లైన్​లో వేస్తున్న అంతర్జాతీయ మీడియా.. జమ్ముకశ్మీర్​లో జరగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను వదిలేయడమేంటో నాకు అంతుచిక్కడం లేదు. వివాద భూభాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించిన ప్రాంతాన్ని 9 లక్షల మంది భద్రతా సిబ్బందితో.. కశ్మీర్​ ప్రజలను నిర్బంధించి.. భారత్​ అక్రమంగా ఆక్రమించింది. "

AP Video Delivery Log - 2000 GMT News
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1942: Ecuador Clashes 2 AP Clients Only 4234371
Ecuador protesters near taking National Assembly
AP-APTN-1941: India FM China AP Clients Only 4234373
Indian FM on Chinese President Xi's visit
AP-APTN-1930: US CA Wildfire Briefing Must credit KABC; No access Los Angeles; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4234370
Wildfire near Los Angeles threatens homes
AP-APTN-1930: Greece Arraiolos AP Clients Only 4234369
Arraiolos group meet to address EU challenges
AP-APTN-1915: US State Iran AP Clients Only 4234368
State Dept: US deployment in Saudi is defensive
AP-APTN-1907: US VA Mattis AP Clients Only 4234367
Ex US Sec Mattis: nations without allies die
AP-APTN-1902: Syria Fighters 2 AP Clients Only 4234348
Fighters from US-allied force SDF in Syria
AP-APTN-1900: Turkey Erdogan AP Clients Only 4234366
Erdogan: Turkey won't step back from Syria offensive
AP-APTN-1859: Switzerland WTO SKorea AP Clients Only 4234365
Japan and SKorea bid to end trade dispute
AP-APTN-1850: Switzerland WTO Japan AP Clients Only 4234350
Japan and SKorea bid to end trade dispute
AP-APTN-1845: Syria Fighting 2 AP Clients Only 4234363
Airstrikes and machine gun fire in Ras al-Ayn
AP-APTN-1830: US White House Mnuchin AP Clients Only 4234361
US threatens 'powerful' sanctions against Turkey
AP-APTN-1820: US VT Bernie Sanders AP Clients Only 4234360
Sanders lashes out at Trump on policies
AP-APTN-1810: US Pentagon Saudi Arabia Iran AP Clients Only 4234359
US to bolster Saudi defences against Iran
AP-APTN-1809: Syria Explosions 2 No access Iraq; No archive; Do not ubsure logo 4234357
Aftermath of explosions in Qamishli
AP-APTN-1809: Syria Explosions 3 Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4234358
Explosions in Kurdish area of northeastern Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 12, 2019, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.