ETV Bharat / international

జపాన్​ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ - జపాన్​

జీ-20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

జపాన్​ ప్రధానితో మోదీ భేటీ
author img

By

Published : Jun 27, 2019, 12:38 PM IST

Updated : Jun 27, 2019, 3:50 PM IST

జపాన్​ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఒసాకాలో జరిగే జీ-20 సదస్సులో భాగంగా ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. రెండు దేశాల అధికారులతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రీవా శకం( మే1న జపాన్ చక్రవర్తి నరుహిటో సింహాసనం అధిష్టించిన రోజుతో మొదలైన శకం) ప్రారంభమైన అనంతరం ఇరువురి మధ్య ఇది తొలి సమావేశం.

అక్టోబర్‌లో జరిగే నరుహిటో చక్రవర్తి పట్టాభిషేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొంటారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రీవా శకం ప్రారంభం సందర్భంగా జపాన్​ ప్రజలకు అభినందనలు తెలిపారు.

షింజో అబేతో మోదీ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్​ కుమార్​ ట్వీట్​ చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే వార్షిక సదస్సుకు అబే భారత్​లో పర్యటించాలని మోదీ కోరినట్లు పేర్కొన్నారు.

MODI-ABE
జపాన్​ ప్రధానితో మోదీ భేటీ

కీలక అంశాలపై చర్చ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశం వీడిన ఆర్థిక నేరస్థులు, విపత్తు నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై మోదీ, ఒబే చర్చించారు. అక్టోబరులో జరిగే రాజు నరుహిటో పట్టాభిషేక వేడుకకు భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ హాజరవుతారని ఒబేకు తెలిపారు మోదీ.

మోదీకి అభినందనలు

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టినందుకు మోదీకి షింజో అబే అభినందనలు తెలిపారు. త్వరలోనే భారత్​లో పర్యటిస్తానని చెప్పారు.

జపాన్​ ప్రధానితో మోదీ భేటీ

ఇదీ చూడండి: జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wrigley Field, Chicago, Illinois, USA. 26th Just 2019.
Chicago Cubs 3, Atlanta Braves 5
Top of 1st Inning
1. 00:00 Braves Ronald Acuna Jr.
2. 00:09 Braves Ronald Acuna Jr. draws walk from Cubs Yu Darvish
3. 00:23 Passed ball allows Acuna to score, 1-0 Braves
Top of 2nd Inning
4. 00:39 Braves Brian McCann hits solo home run, 2-0 Braves
5. 01:11 Cubs Yu Darvish strikes out Braves Acuna to end inning
Top of 3rd Inning
6. 01:23 Braves Nick Markakis hits 3-run home run, 5-0 Braves
7. 01:53 Cubs Yu Darvish strikes out Braves McCann to end inning
Top of 4th Inning
8. 02:12 Ground crews cover field ahead of rain storm
Top of 5th Inning
9. 02:21 Cubs Yu Darvish strikes out Braves Josh Donaldson to end inning
Bottom of 9th Inning
10. 02:35 Braves A.J. Minter strikes out Cubs Kris Bryant to end the game
SOURCE: MLB
DURATION: 02:53
STORYLINE:
Dallas Keuchel earned his first win for the Atlanta Braves and Nick Markakis hit a three-run homer Wednesday night in a 5-3 victory over the Chicago Cubs.
Keuchel (1-1) allowed three runs and eight hits over 5 2/3 innings in his second start with Atlanta. He remained in the game following a 48-minute rain delay in the fourth.
Chicago starter Yu Darvish (2-4) had his string of 10 straight no-decisions snapped with the loss. He allowed five runs on five hits in five innings, walking two and striking out eight. He retired the last eight batters he faced after giving up Markakis' three-run drive with one out in the third.
In 12 starts at Wrigley Field since signing with the Cubs prior to the 2018 season, Darvish is 0-5 with a 6.03 ERA.
Last Updated : Jun 27, 2019, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.