ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో మరోసారి భూకంపం.. ఐదుగురు మృతి - PHILIPPINS LATEST EARTHQUAKE UPDATES

ఫిలిప్పీన్స్​లో మరోసారి భూకంపం సంభవించింది. మిండనావోలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రమాదంలో భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృత్యువాత పడ్డారు.

ఫిలిప్పీన్స్​లో మరోసారి భూకంపం.. ఐదుగురు మృతి
author img

By

Published : Oct 31, 2019, 3:27 PM IST

ఫిలిప్పీన్స్​లో మరోసారి భూకంపం.. ఐదుగురు మృతి

ఫిలిప్పీన్స్​ను మరోసారి భూకంపం వణికించింది. మిండనావో ద్వీపంలో 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. భవన శిథిలాల కిందపడి ఒక వైద్యాధికారితో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.

భూకంపానికి దావావో పట్టణంలోని ఓ భారీ భవనం కుప్పకూలింది. ఇందులో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.