ఉగ్రవాద నిర్మూలన, భారత్‌తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఉజ్బెకిస్థాన్‌లోని టాష్కెంట్లో జరుగుతోన్న సెంట్రల్- సౌత్ ఆసియా కాన్ఫరెన్స్‌కు హాజరైన సందర్భంగా.. ఆయనను ఏఎన్ఐ విలేకరి పలు ప్రశ్నలు అడిగారు.
-
#WATCH Pakistan PM Imran Khan answers ANI question, 'can talks and terror go hand in hand?'. Later he evades the question on whether Pakistan is controlling the Taliban.
— ANI (@ANI) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Khan is participating in the Central-South Asia conference, in Tashkent, Uzbekistan pic.twitter.com/TYvDO8qTxk
">#WATCH Pakistan PM Imran Khan answers ANI question, 'can talks and terror go hand in hand?'. Later he evades the question on whether Pakistan is controlling the Taliban.
— ANI (@ANI) July 16, 2021
Khan is participating in the Central-South Asia conference, in Tashkent, Uzbekistan pic.twitter.com/TYvDO8qTxk#WATCH Pakistan PM Imran Khan answers ANI question, 'can talks and terror go hand in hand?'. Later he evades the question on whether Pakistan is controlling the Taliban.
— ANI (@ANI) July 16, 2021
Khan is participating in the Central-South Asia conference, in Tashkent, Uzbekistan pic.twitter.com/TYvDO8qTxk
- ప్ర: ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయకుండా శాంతి చర్చలు సాధ్యమా? భారత్ తరఫున మీకు ఇది సూటి ప్రశ్న.
జ: శాంతి స్థాపన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నామని భారత్‌కు చెప్పాలనుకుంటున్నాం. కానీ మధ్యలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అడ్డు వచ్చింది. ఇక చేసేదేం ఉంది? - ప్ర: తాలిబన్లను పాకిస్థాన్ తనకు కావాల్సినట్లు ఆడిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఏమంటారు?
తాలిబన్లపై ప్రశ్నించగానే.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇమ్రాన్. పలుమార్లు సమాధానం చెప్పాలని కోరినప్పటికీ స్పందించలేదు.
ఇదీ చూడండి: పీఓకే ప్రజల హక్కులు కాపాడతాం: ఇమ్రాన్