ETV Bharat / international

పాకిస్థాన్​ వైమానిక మ్యూజియంలో అభినందన్​! - ABHINANDAN VARTAMAN

పాకిస్థాన్​ వైమానిక దళం మ్యూజియంలో భారత వింగ్ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ పోలిన బొమ్మను ప్రదర్శించారు. ఈ గ్యాలరీకీ ఆపరేషన్​ స్విఫ్ట్​ రిటార్ట్​ అని పేరు పెట్టారు.

పాకిస్థాన్​ వైమానిక మ్యూజియంలో అభినందన్​!
author img

By

Published : Nov 13, 2019, 10:26 AM IST

పాకిస్థాన్​ వైమానిక దళం ఆధ్వర్యంలోని ఓ మ్యూజియంలో భారత వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ను​ పోలిన విగ్రహాన్ని ప్రదర్శనలో ఉంచారు. కరాచీలోని ఈ మ్యూజియంలో విగ్రహం ముందు ఒక టీ కప్పును, మిగ్​-21 ఎయిర్​ క్రాఫ్ట్​ శిథిల భాగాన్ని ఉంచారు.

ఈ గ్యాలరీకి 'ఆపరేషన్​ స్విఫ్ట్​ రిటార్ట్'​ అని పేరు పెట్టారు. వర్ధమాన్​ విమానం కూలిపోయిన సన్నివేశాన్ని, వాఘా సరిహద్దు వద్ద ఆయనను తిరిగి భారత్​కు అప్పగించిన ఫొటోలను ప్రదర్శించారు.

ఈ మ్యూజియంలో కొత్తగా ఏర్పాటు చేసిన భాగాన్ని ఈ వారమే ప్రారంభించారు పాక్ ఎయిర్ మార్షల్ చీఫ్ ముజాహిద్ అన్వర్ ఖాన్​.

ఫిబ్రవరి 27న పాకిస్థాన్​ ఎఫ్​-16 యుద్ధవిమానాన్ని కూల్చారు వర్ధమాన్. అనంతరం తన మిగ్-21 యుద్ధవిమానమూ ప్రమాదానికి గురైంది. పారాష్యూట్​ సాయంతో ప్రాణాలతో బయటపడ్డ అభినందన్... పాకిస్థాన్​ భూభాగంలో దిగారు. పాక్​ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. మూడు రోజుల తర్వాత వాఘా సరిహద్దు వద్ద పాక్​ సైన్యం అభినందన్​ను భారత్​కు తిరిగి అప్పగించింది. అతని ధైర్వసాహసాలకు ప్రతీకగా అభినందన్​కు వీర్​ చక్ర పతకం వరించింది.

ఇదీ చూడండి: న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర: సీజేఐ

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
WEDNESDAY 13 NOVEMBER
0500
NASHVILLE_ Actor-musician Dwight Yoakam honored at BMI Country Awards in Nashville.
0800
NEW YORK_ Laura Dern, Naomi Watts, Noah Baumbach, Gwendoline Christie and Eddie Vedder expected to attend the Museum of Modern Art film benefit honoring Dern.
1000
LOS ANGELES_ Octavia Spencer and Aaron Paul discuss Apple TV+ series 'Truth Be Told.'
1300
LONDON_ BAFTA Breakthrough Brits single out two actors to watch for on TV.
1500
LONDON_ James Blunt gets ready to hit the road and talks about his upcoming tour.
2100
LONDON_ World premiere of season 3 of royal drama 'The Crown.'
CELEBRITY EXTRA
LONDON_ The stars of 'Earthquake Bird,' Alicia Vikander and Naoki Kobayashi, discuss what they love about Japanese culture.
LOS ANGELES_ Kat Dennings says fear of murder makes home her favorite place to be.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NASHVILLE_ Dan + Shay on Justin Bieber collab, Keith Urban talks entertainer of the year nomination at CMA rehearsal.
N/A_ People magazine names John Legend as 2019 Sexiest Man Alive.
MIAMI_ Singer Andrea Bocelli: 'Absurd' to shun opera legend Domingo
NEW YORK_ Helen Mirren and Ian McKellen relish playing older people at the heart of a thriller in 'The Good Liar'.
NEW YORK_ Helen Mirren on 'Catherine the Great' role: 'I love a costume'.
NEW YORK_ Anderson .Paak to headline 3-city concert series benefiting the IRC, says President Trump 'doesn't need more attention than he's already getting'
BEVERLY HILLS_ Kat Dennings, 'Dollface' co-stars say they've all been 'that girl' who neglects friendships for a guy.
PLANT CITY, Florida_ Bride uses wedding to encourage pet adoption
LOS ANGELES_ Paris and Prince Michael Jackson attend benefit honoring Berry Gordy, Smokey Robinson and 60 years of Motown.
LOS ANGELES_ Kristen Stewart and Elizabeth Banks walk the red carpet for 'Charlie's Angels' world premiere.
NEW YORK_ Glamour honors Charlize Theron, Margaret Atwood, Ava DuVernay and more at its annual 'Women of the Year' awards.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.