ETV Bharat / international

అఫ్గాన్​కు భారత్​ గోధుమ.. పాక్​ గ్రీన్​ సిగ్నల్ - భారత్​ పాకిస్థాన్

పాక్​ మీదుగా అఫ్గానిస్థాన్​కు భారత్​ అందించే గోధుమల తరలింపునకు (India Afghanistan News) ఇమ్రాన్​ ఖాన్ ప్రభుత్వం అనుమతించింది. అఫ్గాన్​కు సాయంగా 50వేల మెట్రిక్​ టన్నుల గోధుమలను అందిస్తున్నట్లు గతనెల భారత్​ ప్రకటించింది.

India Pakistan News
అఫ్గాన్​కు భారత్​ గోధుమ.. పాక్​ గ్రీన్​ సిగ్నల్
author img

By

Published : Nov 23, 2021, 4:18 AM IST

అఫ్గానిస్థాన్​కు సహాయంగా భారత్​ ప్రకటించిన 50వేల మెట్రిక్​ టన్నుల (India Afghanistan News) గోధుములను పాకిస్థాన్​ మీదుగా తరలించేందుకు పాక్​ ప్రభుత్వం అంగీకరించింది. ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్​లో సోమవారం నిర్వహించిన సమావేశంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రవాణా విధివిధానాలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్థాన్​ను (India Afghanistan News) ఆదుకోవడం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు.

గతనెల భారత్​.. అఫ్గానిస్థాన్​కు 50వేల మెట్రిక్​ టన్నుల గోధుమలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీటిని వాఘ (India Afghanistan News) సరిహద్దు మీదుగా తరలించేందుకు అనుమతించాలని పాక్​ ప్రభుత్వాన్ని కోరింది.

ప్రస్తుతం అఫ్గాన్​ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులనే తమ దేశం మీదుగా తరలించేందుకు పాకిస్థాన్​ అనుమతిస్తోంది. భారత్ నుంచి పంపిణీపై గతకొంత కాలంగా నిషేదం విధించింది.

ఇదీ చూడండి : 'కరోనా కాలంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.