ETV Bharat / international

కరాచీలోని 3 గగనతలాల్ని మూసేసిన పాకిస్థాన్ - నిషేధం

భారత విమానాలు ప్రవేశించకుండా తమ గగనతలాన్ని మూసి వేసింది పాకిస్థాన్. కరాచీ మీదుగా ఉన్న మూడు గగనతల మార్గాలను ఆగస్టు 28 నుంచి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్​తో భారత​ వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు రోడ్డు రవాణానూ నిషేధించాలని యోచిస్తోంది.

మూడు కరాచీ గగనతలాల్ని మూసివేసిన పాకిస్థాన్
author img

By

Published : Aug 28, 2019, 6:13 PM IST

Updated : Sep 28, 2019, 3:22 PM IST

భారత విమానాలను తమ గగనతలంలోకి ప్రవేశించకుండా మరోసారి పూర్తి స్థాయిలో నిషేధం ప్రకటించింది పాకిస్థాన్​. కరాచీలోని మూడు గగనతల మార్గాలను ఆగస్టు 28 నుంచి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం అంతర్జాతీయ విమానయాన రంగంపై ప్రభావం చూపనుంది. ఇందుకు బదులుగా పైలట్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తోంది పాక్.

పాకిస్థాన్​ రోడ్డు, గగనతల మార్గాల నుంచి... అఫ్గానిస్థాన్​తో భారత్​ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. వీటినీ నిలిపేయాలనే ఆలోచనతో పాకిస్థాన్​ కేబినెట్​ భేటీ అయ్యింది. ఈ విషయంపై పాక్​ ప్రధాని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇమ్రాన్​ భారత్​ను.. పాక్​ గగనతలంలోకి పూర్తిగా నిషేధించేందుకు యోచిస్తున్నారని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ఇప్పటికే ట్వీట్ చేశారు.

బాలాకోట్​ నుంచి మొదలైంది..

బాలాకోట్​ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి చేసిన తర్వాత ఫిబ్రవరిలో వాయు మార్గాన్ని నిలిపేసినట్లు పాక్​ ప్రకటించింది. ఆ తర్వాత మే15 నుంచి మరో 15 రోజులు ఈ నిషేధాన్ని కొనసాగించింది.

ఆర్టికల్​ 370 రద్దుతో పరిస్థితులు మరింత ఉద్ధృతంగా మారాయి. ఈ తరుణంలోనే భారత్​తో దౌత్య, వాణిజ్య సంబంధాలను పాక్​ తెంచుకుంది. బస్సు, రైలు సర్వీసులను కూడా రద్దు చేసింది.

ఇదీ చూడండి:హై అలర్ట్​: భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Gigg Lane, Bury, Lancashire, England, UK - 28th August, 2019
1. 00:00 Wide of stadium
2. 00:06 Close of Bury Football Club sign
3. 00:12 Messages from fans at ground
4. 00:31 Flags outside ground
5. 00:45 SOUNDBITE (English) Simon Ronksley, Bury fan
(on his reaction to Bury being expelled)
"It was shock, I didn't expect it because we knew there was three bids in. We knew they said there was a deadline but it was surprising that they only let one preferred bidder continue the negotiation, but they said they were desperate to keep the club, they'd do whatever it took. The fact there was three bids which the owner Steve Dale accepted, at least one had definitely sent proof of funds over. So we expected a review, quite how much a review the EFL did, we don't know but we expected a bit more time to give it one last go and save this wonderful team that's been in the league for 125 years."
6. 01:38 SOUNDBITE (English) Steve Edyvean, Bury fan
"I'm absolutely gutted. I feel numb. It's just unreal, absolutely unreal."
7. 01:49 SOUNDBITE (English) Ian Asley, Bury fan
"Just gutted. It's horrible. Didn't sleep properly last night, tossed and turned. It's gutting, absolutely gutting. It's like my heart's been ripped out."
8. 02:03 SOUNDBITE (English) Marcus Entwistle, Bury fan
"There was 20 or 30 still here at half-past 11 last night and we were just like 'it can't be right, can't be right'. There was a lot, and I mean a lot, of genuine anger."
9. 02:22 SOUNDBITE (English) Simon Ronksley, Bury fan
"It feels like grieving. This is something where it's part of your life. I've been coming here since I was a teenager. You grow with people, there's people here who I've seen bring their kids and now their kids are bringing their kids. It's a relationship that you don't have with any other part of your life, except for family. It feels like we've lost someone."
10. 02:54 SOUNDBITE (English) Marcus Entwistle, Bury fan
"These are more than businesses. There's been grown men, 50 year old men, 60 year old men crying. Some of them don't cry at their own daughters' weddings. They come down here and they're in buckets of tears. I've got my father, my brother, my auntie, we've got connections here. It brings it all back, it's… (trails off)"
11. 03:31 SOUNDBITE (English) Steve Edyvean, Bury fan
(on his weekend routine without Bury)
"It's going to leave a massive gap. What do you do on Saturdays? I don't know, I just don't know."
12. 03:42 SOUNDBITE (English) Ian Asley, Bury fan
(on a possible new club in Bury)
"A phoenix club, definitely. Every club that's gone the way we have has reformed, restarted, gone to different grounds or whatever so let's hope Bury FC, Forever Bury, the people, we all get together and form a club. Hopefully keep this ground, keep the fanbase because it's not the biggest fanbase, we don't want the biggest fanbase. If you're a Bury fan, that's it. We just want to carry on in some sort of form and start again or whatever."
SOURCE: SNTV
DURATION: 04:21
STORYLINE:
Bury fans have been left devastated after the club was expelled from the English Football League on Tuesday night.
The club, formed in 1885, had been given until 1700 BST on Tuesday to provide required information or find a new buyer.
A last-minute bid to save the Shakers collapsed and in a statement released at 2305 BST, the English Football League said it Bury's membership had been with withdrawn.
Fans gathered at Gigg Lane early on Wednesday and reacted to the news. One supporter, Simon Ronksley, said he felt as though he was grieving.
Another, Ian Asley, said he felt as though his heart had been ripped out but remained optimistic a so-called phoenix club would be formed if Bury FC ceased to exist.
The club is also free to apply to re-join the English football pyramid at a lower level, but it is unclear whether this will happen.
Last Updated : Sep 28, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.