ETV Bharat / international

అద్భుత చిత్రాలు : సముద్ర గర్భంలో పెయింటింగ్​

సముద్ర గర్భంలో చిత్రాలకు రూపమిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు రష్యన్​ చిత్రకారిణి ఓల్గా బెల్కా. తైవాన్​ రాజధాని తైపీ ఇందుకు వేదికగా నిలిచింది.

author img

By

Published : Apr 28, 2019, 6:32 AM IST

అద్భుత చిత్రాలు : సముద్ర గర్భంలో పెయింటింగ్​
సముద్ర గర్భంలో పెయింటింగ్​

తైవాన్​లో జరుగుతున్న భారీ కళా ప్రదర్శనలో కొత్త తరం పెయింటింగ్​లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు విభిన్న ఆసక్తులను మిళితం చేస్తూ అద్భుతాలను సృష్టించారు రష్యన్​ చిత్రకారిణి ఓల్గా బెల్కా. సముద్రగర్భంలో ఆమె గీస్తున్న చిత్రాలను చూస్తుంటే మైమరిచిపోతాం.

ఓల్గాకు స్కూబా డైవింగ్, పెయింటింగ్​ రెండింటిపైనా ఆసక్తి ఉంది. ఈ రెండింటినీ కలిపి కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు ఆ చిత్రకారిణి. దీనికే స్కూబా పెయింటింగ్​ అంటూ నామకరణం చేశారు. ఇదేమీ అంత సులువైన పని కాదండోయ్​. కానీ ఇలా చిత్రాలను గీస్తుంటే ధ్యానం చేసినట్టు ఉంటుందంటున్నారు ఓల్గా.

"మీరు నీటి అడుగున కూర్చున్నప్పుడు స్కూబా ద్వారా చాలా నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటారు. ఫలితంగా ధ్యానం చేసిన అనుభూతి కలుగుతుంది. నాతో పాటు వచ్చే మోడళ్లు కూడా అదే విధంగా భావిస్తారు. " - ఓల్గా బెల్కా, స్కూబా పెయింటర్​

కొన్నిసార్లు 30 మీటర్ల లోతులో కూడా పెయింటింగ్​ వేస్తానని ఆమె చెబుతున్నారు.

వండర్​ల్యాండ్​లో లాస్ట్​ సప్పర్​

ప్రఖ్యాత కళాకారుడు లియోనార్డో డావిన్సీ వేసిన 'ది లాస్ట్​ సప్పర్' చిత్రాన్ని​ 'అలీస్​ ఇన్​ వండర్​ లాండ్​'తో కలిపి ఓ కొత్త కళాఖండానికి రూపమిచ్చారు తైవాన్​ చిత్రకారిణి చావో విచూ. ప్రస్తుతం మనం భోజనం చేసే పద్ధతిపై వ్యంగ్యంగా ఈ పెయింటింగ్​ వేశానంటున్నారు చావో. ఇందులో ఓ వ్యక్తి మొబైల్​ చూస్తూ భోజనం చేస్తుంటారు.

"ప్రస్తుతం చాలా మంది భోజనం చేసేటప్పుడు తమ ఫోన్లను చేతిలో పట్టుకుని కూర్చుంటారు. ఈ పెయింటింగ్​లో కూడా డావిన్సీ ఫోన్​ పట్టుకుని ఉంటారు. ఆ పక్కన ఉన్న చిన్న పంది పిల్లలు సెల్ఫీ కర్రను పట్టుకుని ఉంటాయి. మన భోజన అలవాట్లకు ఇదో విమర్శనాత్మక చిత్రం."
-చావో విచూ, పెయింటర్​

ఇదీ చూడండి: అధ్యక్ష ఎన్నికల రేసులో జో బిడెన్ జోరు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jerusalem - 27 April 2019
1. Woman praying among crowd of faithful
2. Clerics at entrance to Tomb of Jesus
3. Various of banners of various saints being carried through crowd of faithful
4. Greek Orthodox Church Archbishop Theophilus III going into tomb
5. Wide of crowd, photographers and security around entrance to tomb
6. Theophilus III carrying fire out of tomb on candles
7. Theophilus III walking through crowd with candles
8. Various of Armenian Patriarch Nourhan Manougian with candles being carried through crowd
9. Various of faithful holding lit candles
10. Various of Israeli security forces on duty in Jerusalem's Old City
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bethlehem, West Bank - 27 April 2019
11. Cleric handing over lantern to the head of the Greek Orthodox Church in Bethlehem, Bishop Theophylactos
12. Theophylactos holding lantern
13. Crowd of faithful
14. Tilt up of Theophylactos holding lantern
15. Crowd of faithful, some waving crosses
16. Theophylactos carrying lantern, his mitre being removed
17. Woman lighting candle from flame
18. Various of faithful lighting candles
19. Various of scouts band parading
20. Wide of scouts parading toward Church of the Nativity
STORYLINE:
Faithful from Eastern Orthodox churches gathered inside Jerusalem's Holy Sepulchre church on Saturday to take part in the annual Holy Fire ceremony.
According to Orthodox tradition, on Holy Saturday - the day before Easter - a fire appears spontaneously from what is believed to be Jesus' tomb, as a reminder to followers that he has not forgotten them.
Security was tight at the site where Christian tradition says Jesus Christ was crucified, buried and resurrected.
The ritual dates back at least 1,200 years, and the precise details of the flame's source are a closely guarded secret.
The fire is then taken past an Israeli military barrier into Bethlehem, where it is received at the Church of the Nativity, the traditional site of Jesus' birthplace.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.