ETV Bharat / international

అఫ్గాన్​లో కారు బాంబు దాడి- 8 మంది మృతి - lawmakers

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు.

Official: Large car bomb kills 8 in Afghan capital
అఫ్గాన్​లో కారు బాంబు దాడి- 8 మంది మృతి
author img

By

Published : Dec 20, 2020, 2:11 PM IST

కారు బాంబు పేలుడులో 8 మంది మృతిచెందిన ఘటన అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Official: Large car bomb kills 8 in Afghan capital
ఎంపీ కాన్వాయ్​పై దాడి

మరో 15 మందికి గాయాలైనట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షతగాత్రుల్లో ఎంపీ మహ్మద్​ ఖాన్​ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దుకాణాలు ధ్వంసం..

చట్టసభ్యుడు మహ్మద్​ ఖాన్​ వాహనశ్రేణి లక్ష్యంగా దాడి జరపగా.. పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సమీపంలోని వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.