ETV Bharat / international

రాకాసి 'కరోనా' పాముల నుంచి మనుషులకు సోకిందా? - china carona virus latest news

​​​​​​​ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ మూలాలను కనుగొనేందుకు చైనాలోని ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేపట్టారు. ఈ మహమ్మారి వైరస్​ పాముల నుంచి మనుషులకు సోకి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా రాకాసి కారణంగా చైనాలో ఇప్పటి వరకు 17మంది చనిపోగా.. దాదాపు 550మందికి ఈ వ్యాధి సోకింది.

research on carona virus
కరోనా వైరస్​పై చైనాలో పరిశోధన
author img

By

Published : Jan 23, 2020, 1:05 PM IST

Updated : Feb 18, 2020, 2:42 AM IST

చైనాలో ఇప్పటివరకు 17మందిని బలిగొని 550మందికి సోకిన మహమ్మారి వైరస్ కరోనా... ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. చైనాకే పరిమితం కాకుండా ఈ వ్యాధి హంకాంగ్​, సింగపూర్, థాయ్​లాండ్​, జపాన్​లకు పాకింది. అసలు ఈ వ్యాధి మూలాలు ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మూలాలను కనుగోనేందుకు పరిశోధనలు చేపట్టింది చైనాలోని పెర్కింగ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.

వన్యప్రాణులు, పాములు, గబ్బిలాల నుంచే కరోనా వైరస్​ మనుషులకు వ్యాప్తి చెంది ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. 2019 డిసెంబరు మధ్యకాలంలో కరోనా మొదటి కేసు నమోదైంది. వ్యాధి బారిన పడిన వారికి సంబంధించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు పరిశోధకులు.

కరోనా వైరస్​ తొలి కేసుకు సంబంధించిన జన్యు విశ్లేషణపై పరిశోధనలో భాగంగా.. భౌగోళికంగా ఇతర జీవుల్లో ఉన్న భిన్న కరోనా వైరస్​లతో ప్రస్తుత వైరస్​ను పోల్చిచూశారు. ఇది గబ్బిలాలు, ఇతర జీవి కలయికతో పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. కొత్త వైరస్​ ఇంతకు మందు ఏ జీవిలో ఉందో నిర్ధరించడం చాలా క్లిష్టమని పేర్కొన్నారు. రెండు జీవుల కలయిక వల్ల రూపాంతరం చెందినందు వల్ల కనుగొనడం కష్టమన్నారు.

కరోనా వైరస్​ పాములలో ఉండేదని పలు ఆధారాలు సేకరించినట్లు పరిశోధకులు తెలిపారు. వీటి ద్వారానే వైరస్ మనుషులకు సోకినట్లు భావిస్తున్నారు. వన్యప్రాణి అయిన పాములోనే కరోనా వైరస్​ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ ప్రచురణలో వివరించారు. పరిశోధన ద్వార సేకరించిన వివరాలతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు.

2003లో 900మందిని బలిగొని 8,422మందికి వ్యాపించిన ఎస్​ఏఆర్ సిండ్రోమ్​(సార్స్​) వైరస్​లానే కరోనా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాదని, వేగంగా వ్యాప్తి చెందదని చెప్పారు.

ఇదీ చూడండి: మోసం చేసి మళ్లీ గెలిచేందుకు ట్రంప్ యత్నం: డెమొక్రాట్లు

ZCZC
PRI ESPL INT
.SYDNEY FES19
AUS-CHINA-FLIGHT
Last flight from Wuhan: 'Everyone was wearing masks'
         Sydney, Jan 23 (AFP) One of the last flights out of the epidemic-hit Chinese city of Wuhan was met by biosecurity officials as it landed in Australia on Thursday, as a global effort to contain the outbreak ramps up.
         Mask-wearing passengers said they were questioned by health officials who briefed them on the symptoms of the novel coronavirus and handed out leaflets explaining how to respond if they noticed symptoms of the contagious disease.
         "They suggested (that) everyone wear their masks, and actually everyone (already) wear their masks ... even the flight crew," said Kevin Ouyang, a 40-year-old father of two who was returning to his Sydney home after a business trip to China.
         Australia's chief medical officer, Brendan Murphy, said no ill passengers had been found on the flight, which left Wuhan shortly before Chinese authorities placed the city under quarantine and barred all departing aircraft.
         But Murphy added during a press conference with Prime Minister Scott Morrison that because of its incubation period travellers from Wuhan would need to continue monitoring themselves for flu-like symptoms.
         "We need to contact a hospital," a woman passenger, who didn't give her name, explained when asked what she was told to do if symptoms arise.
         Passengers who spoke with reporters at the airport seemed largely unfazed by the crisis, and the media attention.
         "I feel everything was normal on the flight," one woman said.
China effectively closed off Wuhan in a drastic step to contain the virus, which has killed 17 people and already reached several other countries.
         More than 570 people have been infected across China. (AFP)sydney
AMS
01231047
NNNN
Last Updated : Feb 18, 2020, 2:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.