సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడమే ప్రధాన అజెండాగా కీలక సమావేశం నిర్వహించారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుత, భవిష్యత్ కార్యాచరణపై ఆ దేశ సైనిక ఉన్నతాధికారులతో చర్చించారు.
అమెరికా-కొరియా చర్చలపై ఇటీవల కిమ్ సోదరి.. కిమ్ యో జోంగ్ స్పష్టత నిచ్చారు. అమెరికాతో చర్చలు జరగటం కష్టమేనని సూత్రప్రాయంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికాధికారులతో కిమ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: ట్రంప్‌తో భేటీపై కిమ్ సోదరి ఏమన్నారంటే?