భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని యావత్ ప్రపంచం అంగరంగ వైభవంగా జరుపుకుంది. కెనడాలోని నయాగరా జలపాతం మువ్వన్నెల జెండాలా ఎగసిపడింది.
అరబ్ దేశాల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనం త్రివర్ణంలో ప్రకాశించింది. ఇజ్రాయెల్ జెరూసలేం వీధులు గొడుగుల అలంకరణతో మెరిశాయి.
-
#WATCH United Arab Emirates: Burj Khalifa illuminated in colours of the Tricolour on #IndiaIndependenceDay. (Video source: Consulate General of India, Dubai) pic.twitter.com/GKn1BVqjW4
— ANI (@ANI) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH United Arab Emirates: Burj Khalifa illuminated in colours of the Tricolour on #IndiaIndependenceDay. (Video source: Consulate General of India, Dubai) pic.twitter.com/GKn1BVqjW4
— ANI (@ANI) August 15, 2020#WATCH United Arab Emirates: Burj Khalifa illuminated in colours of the Tricolour on #IndiaIndependenceDay. (Video source: Consulate General of India, Dubai) pic.twitter.com/GKn1BVqjW4
— ANI (@ANI) August 15, 2020
ఇక అమెరికా, న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ భవనం భారత జాతీయ పతాక రంగులో తళుక్కుమంది. టైమ్స్ స్క్వేర్లోనూ తొలిసారి భారత జెండా రెపరెపలాడింది.
ఇదీ చదవండి: 'ఆయన గెలిస్తే ఇండియాకు పూర్తి సహకారం'